కేక్ మిక్సింగ్: ఉత్సాహంగా పాల్గొన్న అమ్మాయిలు(పిక్చర్స్)
హైదరాబాద్ క్రిస్మస్ వేడుకలకు నగరం ముస్తాబవుతోంది. ప్రధాన హోటళ్లలో కేక్ మిక్సింగ్‌లు సందడిగా సాగుతున్నాయి. రాబోతున్న క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని బేగంపేటలోని తాజ్ వివంతా హోటల్లో కేక్ మిక్సింగ్ వేడుకలను బుధవారం నిర్వహించారు.
సాధనా సింగ్, రీట్ సాహూ, డెబోరాలతోపాటుగా దాదాపుగా నగర టాప్ మోడల్స్ అందరూ ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. షోతో సంబంధం లేకుండా అంతా ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందంటూ వారు తెలిపారు. త్వరలోనే తామంతా నగరంలో జరగనున్న ఓ భారీ ఫ్యాషన్ షోలో తామంతా పాల్గొంటున్నట్లు వారు తెలిపారు.

కేక్ మిక్సింగ్
క్రిస్మస్ వేడుకలకు నగరం ముస్తాబవుతోంది. ప్రధాన హోటళ్లలో కేక్ మిక్సింగ్‌లు సందడిగా సాగుతున్నాయి.

కేక్ మిక్సింగ్
ప్రధాన హోటళ్లలో కేక్ మిక్సింగ్‌లు సందడిగా సాగుతున్నాయి.

కేక్ మిక్సింగ్
రాబోతున్న క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని బేగంపేటలోని తాజ్ వివంతా హోటల్లో కేక్ మిక్సింగ్ వేడుకలను బుధవారం నిర్వహించారు.

కేక్ మిక్సింగ్
సాధనా సింగ్, రీట్ సాహూ, డెబోరాలతోపాటుగా దాదాపుగా నగర టాప్ మోడల్స్ అందరూ ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.

కేక్ మిక్సింగ్
షోతో సంబంధం లేకుండా అంతా ఇలా కలవడం చాలా ఆనందంగా ఉందంటూ వారు తెలిపారు.

కేక్ మిక్సింగ్
త్వరలోనే తామంతా నగరంలో జరగనున్న ఓ భారీ ఫ్యాషన్ షోలో తామంతా పాల్గొంటున్నట్లు వారు తెలిపారు.

కేక్ మిక్సింగ్
త్వరలోనే తామంతా నగరంలో జరగనున్న ఓ భారీ ఫ్యాషన్ షోలో తామంతా పాల్గొంటున్నట్లు వారు తెలిపారు.
-
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
అద్దె పోయి వాటా వచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌లో మల్టీప్లెక్స్ రూల్స్ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం












Click it and Unblock the Notifications