కెన్ ఫిన్ హోమ్స్‌లో ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: కెన్ ఫిన్ హోమ్స్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 125 జూనియర్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు మే 05, 2018 నుంచి మే 15, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్

పోస్టు పేరు: జూనియర్ ఆఫీసర్

ఖాళీల సంఖ్య: 125

జాబ్ లొకేషన్: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పాండిచ్చేరి, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్.

చివరి తేదీ: మే 15, 2018

జీతం వివరాలు: రూ. 16,000/-

Can Fin Homes recruitment 2018 apply for 125 Junior Officer posts

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. డేటా ఎంట్రీలో నైపుణ్యత కలిగి ఉండాలి, కంప్యూటర్ అప్లికేషన్స్ తెలిసిన వారికి ప్రాధాన్యత.

వయో పరిమితి: 01.05.2018 నాటికి అభ్యర్థుల వయస్సు 21-30ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

- రాత పరీక్ష
- ఇంటర్వ్యూ

ఫీజు వివరాలు: ఏదైనా కెనరా బ్యాంక్ బ్చాంచీలలో to the credit of CAN FIN HOMES LTD OD No. 2636261000147 Canara Bank, Prime Corporate Branch, Bangalore. పేరు మీద చెల్లించవచ్చు.

అప్లికేషన్ ఫీజు: రూ. 100/-

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 05.05.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 15.05.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+