ఎన్టీఆర్ పేరు పెట్టాలని బాబుకు చెప్తా: కేఈ (పిక్చర్స్)

కడప: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఏర్పాటు అయ్యే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని, రాజధాని నగరానికి అమరావతి పేరు పెట్టాలని తాను కోరుకుంటున్నానని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శనివారం అన్నారు.

ఇదే విషయాన్ని టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించాలని తాను ఏపీ సీఏం నారా చంద్రబాబు నాయుడును కోరుతానని ఆయన చెప్పారు.

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో ప్రభుత్వం తరఫున ఆయన పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కడపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి రూ.25 కోట్లు ఇస్తామని చెప్పారు.

రాముల వారి కళ్యాణం

రాముల వారి కళ్యాణం

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

రాముల వారి కళ్యాణం

రాముల వారి కళ్యాణం

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామాలయంలో ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామి వారి కళ్యాణంలో..

రాముల వారి కళ్యాణం

రాముల వారి కళ్యాణం

చారిత్రక ఒంటిమిట్ట గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం దృశ్యం. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

రాముల వారి కళ్యాణం

రాముల వారి కళ్యాణం

చారిత్రక ఒంటిమిట్ట గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణం దృశ్యం. ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. బారులు తీరిన భక్తులు.

దుర్గమ్మ గుడి

దుర్గమ్మ గుడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శనివారం నాడు దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గుడికి వస్తున్న దృశ్యం.

దుర్గమ్మ గుడి

దుర్గమ్మ గుడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శనివారం నాడు దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. పూజలు చేస్తున్న దృశ్యం.

దుర్గమ్మ గుడి

దుర్గమ్మ గుడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శనివారం నాడు దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. అమ్మవారి కానుకలు ఇస్తున్న దృశ్యం.

దుర్గమ్మ గుడి

దుర్గమ్మ గుడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి శనివారం నాడు దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. అమ్మవారి ప్రసాదం ఇస్తున్న అధికారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+