ఎమ్మెల్యే చింతమనేనిపై పోలీసు కేసు

Subscribe to Oneindia Telugu
Trending News : Top 20 Latest News Updates | Oneindia Telugu

ఏలూరు: ఎట్టకేలకు వివాదాస్పద టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై పోలీసు కేసు నమోదైంది. కొద్ది రోజుల క్రితం ఏలూరు మండలం మాదేపల్లి శివారు గ్రామం లింగారావుగూడెంలో చింతమనేని ప్రభాకర్‌ ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమంలో డ్రైనేజీ, రోడ్డు సమస్యలను పరిష్కరించమని స్థానికులు వేడుకున్నారు. అయితే ఏమాత్రం కనికరం లేని సదరు ఎమ్మెల్యే, ఆయన అనుచరులు మహిళలు, చిన్నారులపై దౌర్జన్యం చేశారు.

case against Chintamaneni Prabhakar

దీనిపై ఎమ్మెల్యే చింతమనేని, ఆయన అనుచరులు తమపై దౌర్జన్యం చేశారంటూ కాలనీ వాసులు, మహిళలు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
case against Chintamaneni Prabhakar
Please Wait while comments are loading...