సినీ వివాదం: వర్మపై వంగవీటి రాధా ఫిర్యాదు మేరకు కేసు
ఎదో రకంగా ఎప్పుడూ వివాదాల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ మరో వివాదం లో చిక్కుకున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వంగవీటి సినిమా విషయంలో వంగవీటి రాధా ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆపిర్యాద
విజయవాడ: ఎదో రకంగా ఎప్పుడూ వివాదాల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ మరో వివాదం లో చిక్కుకున్నారు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వంగవీటి సినిమా విషయంలో వంగవీటి రాధా ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆపిర్యాదు కాస్తా వంగవీటి దర్శక, నిర్మాతల మెడకు చుట్టుకుంది.
రాధా ఫిర్యాదుకు స్పందించిన కోర్టు తన తీర్పు ను వెలిబుచ్చింది. 6 నెలల క్రితం వంగవీటి సినిమా ద్వారా తమ కుటుంబ సభ్యుల గౌరవానికి భంగం కలిగించారని కారకులైన దర్శకుడు వర్మ, నిర్మాత దాసరి కిరణ్ సహా మరో ఇద్దరి మీద చర్యలు తీసుకోవాలని ఒకటవ చీఫ్ మెట్రో పాలిట న్ మేజిస్ట్రేట్ కి ఫిర్యాదు చేశారు వంగవీటి రాధా.

దీనిపై స్పందించిన కోర్టు దర్శకుడు వర్మ, దాసరి కిరణ్ ఇతరులపై వెంటనే కేసు నమోదు చెసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం లోవిజయవాడ సత్యనారాయణ పురం పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications