సిబిఎన్ ఆర్మీ: మహానాడులో ప్రత్యేక ఆకర్షణ, రేవంత్ రెడ్డితో ముచ్చట్లు

చంద్రబాబు నాయుడు ఆర్మీ - సిబిఎన్ ఆర్మీ (cbn army) మహానాడులో కీలకపాత్ర పోషిస్తోంది. టిడిపి నేతల పనితీరుపై సిబిఎన్ ఆర్మీ రిపోర్ట్ ఇస్తుంది.

విశాఖ: చంద్రబాబు నాయుడు ఆర్మీ - సిబిఎన్ ఆర్మీ (cbn army) మహానాడులో కీలకపాత్ర పోషిస్తోంది. టిడిపి నేతల పనితీరుపై సిబిఎన్ ఆర్మీ రిపోర్ట్ ఇస్తుంది.

నాలుగేళ్లుగా సీబీఎన్ ఆర్మీ..

నాలుగేళ్లుగా సీబీఎన్ ఆర్మీ..

గత నాలుగేళ్లుగా నిస్వార్థంగా సిబిఎన్ ఆర్మీ (cbn army) పేరుతో కష్టపడుతున్న ఐటీ ప్రొఫెషనల్స్ ఈసారి మహానాడులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

లాభాపేక్ష లేకుండా..

లాభాపేక్ష లేకుండా..

ఎటువంటి లాభాపేక్ష లేకుండా కష్టపడుతూ మహానాడులో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడంలో వారు తమ పాత్రను పోషిస్తున్నారు.

దాదాపు రెండువందల మంది

దాదాపు రెండువందల మంది

దాదాపు వీరు రెండు వందల మంది ఉన్నారు. వీరంతా మానం బ్రహ్మయ్య (టిఎన్ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్) ఆధ్వర్యంలో పని చేస్తున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో బ్రింగ్ బ్యాక్ బాబు పేరుతో..

గత సార్వత్రిక ఎన్నికల్లో బ్రింగ్ బ్యాక్ బాబు పేరుతో..

వీరు గత సార్వత్రిక ఎన్నికల సమయంలో, అంటే 2014లో బ్రింగ్ బ్యాక్ బాబు (bring back babu) పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి, టిడిపి అధికారంలోకి రావడానికి తమవంతు పాత్ర పోషించారు.

ఈ మధ్య బ్రింగ్ బ్యాక్ బాబు వాలంటీర్లను పట్టించుకోవట్లేదని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరంతా ఇప్పుడు పాల్గొని, ఆ ఆరోపణలు వట్టివేనని నిరూపించారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+