నేవీ డే వేడుకలకు సర్వం సన్నధ్ధం, ముఖ్య అతిధిగా సీఎం చంద్రబాబు (ఫోటోలు)
విశాఖపట్నం: డిసెంబర్ 4న నేవీ డే వేడుకల్లో భాగంగా సాగర తీరంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. విమానం నుంచి స్కైడైవర్స్ ఒక్కొక్కరుగా నేలపైకి చేరుకోవడం, సముద్రం తీరంలోని యుద్ధ నౌకలు మిసైల్స్ ప్రయోగించడం, డొర్నియర్లు విశాఖ గగనతలంలో దూసుకుపోవడం సాగరతీరంలో వెలుగులు విరజమ్మడం తదితర విన్యాసాలు ఆహ్లాదాన్ని నింపాయి.
సాగరతీరంలో నేవీ అధికారులు నాలుగు రోజులుగా రిహార్సల్స్ చేస్తున్నారు. యుద్ధనౌకలు సాగరతీరాన నిలిపి ఉంచడంతో రాత్రివేళ వాటిపై ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక 1971లో పాకిస్ధాన్‌పై భారత నావికాదళం చారిత్రక విజయాన్ని చేజిక్కించుకోవడంతో ప్రతి ఏటా విశాఖ సాగరతీరాన 'విక్టరీ ఎట్ సీ' నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. డిసెంబర్ 4న సముద్రంలో 20 యుద్ధ నౌకలు, 23 ఎయిర్ క్రాఫ్ట్‌లతో విన్యాసాలను ప్రదర్శించనున్నారు.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు సర్వం సన్నధ్ధం
డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు నేవీ సిద్ధమైంది. ఇందులో భాగంగా సాగరతీరాన రాత్రివేళ వాటిపై ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు సర్వం సన్నధ్ధం
డిసెంబర్ 4న నేవీ డే వేడుకల్లో భాగంగా సాగర తీరంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు సర్వం సన్నధ్ధం ట
డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు నేవీ సిద్ధమైంది. సముద్రం తీరంలోని యుద్ధ నౌకలు మిసైల్స్ ప్రయోగించే విన్యాసాలు ఆహ్లాదాన్ని నింపాయి.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు సర్వం సన్నధ్ధం
డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు నేవీ సిద్ధమైంది. డొర్నియర్లు విశాఖ గగనతలంలో దూసుకుపోవడం సాగరతీరంలో వెలుగులు విరజమ్మడం తదితర విన్యాసాలు ఆహ్లాదాన్ని నింపాయి.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు సర్వం సన్నధ్ధం
డొర్నియర్లు విశాఖ గగనతలంలో దూసుకుపోవడం సాగరతీరంలో వెలుగులు విరజమ్మడం తదితర విన్యాసాలు ఆహ్లాదాన్ని నింపాయి.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు నేవీ సిద్ధమైంది. సాగరతీరంలో చేసిన రిహార్సల్స్‌ను ప్రజలు వీక్షించారు.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు నేవీ సిద్ధమైంది. హెలికాప్టర్ నుంచి బోట్ లోకి దిగుతున్న నేవీ సిబ్బంది.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు సర్వం సన్నధ్ధం
డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు నేవీ సిద్ధమైంది. సముద్రంలో ప్రదర్శనకు ఉంచిన సబ్ మెరైన్.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు సర్వం సన్నధ్ధం
డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు నేవీ సిద్ధమైంది. సాగరతీరంలో చేసిన రిహార్సల్స్‌ను ప్రజలు వీక్షించారు.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు సర్వం సన్నధ్ధం
డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు నేవీ సిద్ధమైంది. ఇక 1971లో పాకిస్ధాన్‌పై భారత నావికాదళం చారిత్రక విజయాన్ని చేజిక్కించుకోవడంతో ప్రతి ఏటా విశాఖ సాగరతీరాన 'విక్టరీ ఎట్ సీ' నిర్వహిస్తున్నారు.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు సర్వం సన్నధ్ధం
డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు నేవీ సిద్ధమైంది. ఆకాశంలోకి ఎగురుతున్న నావికాదళ హెలికాప్టర్.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు సర్వం సన్నధ్ధం
డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు నేవీ సిద్ధమైంది. ఆకాశంలోకి ఎగురుతున్న నావికాదళ హెలికాప్టర్లు.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు సర్వం సన్నధ్ధం
డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు నేవీ సిద్ధమైంది. ఆకాశంలోకి ఎగురుతున్న నావికాదళ విమానాలు.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు సర్వం సన్నధ్ధం
డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు నేవీ సిద్ధమైంది. ఆకాశంలోకి ఎగురుతున్న నావికాదళ సిబ్బంది.

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు సర్వం సన్నధ్ధం
డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు నేవీ సిద్ధమైంది. ఆకాశంలోకి ఎగురుతున్న నావికాదళ

డిసెంబర్ 4న నేవీ డే వేడుకలకు సర్వం సన్నధ్ధం
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. డిసెంబర్ 4న సముద్రంలో 20 యుద్ధ నౌకలు, 23 ఎయిర్ క్రాఫ్ట్‌లతో విన్యాసాలను ప్రదర్శించనున్నారు.

Click it and Unblock the Notifications