రెండు ప్రాంతాల్లో విద్యార్థులే: చెప్పుతో కొట్టారు (పిక్చర్స్)

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లును గురువారం లోకసభలో ప్రవేశ పెట్టడంతో తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తం కాగా సీమాంధ్ర భగ్గుమంది.

అయితే, విజయవాడ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ లోకసభలో పెప్పర్ స్ప్రే చేయడంతో తెలంగాణవాదులు ఆగ్రహం చెంది ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.

మరోవైపు బిల్లు లోకసభలో ప్రవేశ పెట్టడంపై సీమాంధ్రలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర బందుకు పలు పార్టీలు, సంఘాలు పిలుపునిచ్చాయి.

సమైక్యాంధ్ర

సమైక్యాంధ్ర

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో సీమాంధ్రలో నిరసన జ్వాలలు కనిపించాయి. సమైక్యాంధ్ర జెఏసీ విద్యార్థులు సచివాలయ ముట్టడికి విఫలయత్నం చేశారు.

సమైక్యాంధ్ర 2

సమైక్యాంధ్ర 2

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో సీమాంధ్రలో నిరసన జ్వాలలు కనిపించాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులు.

సమైక్యాంధ్ర 3

సమైక్యాంధ్ర 3

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో సీమాంధ్రలో నిరసన జ్వాలలు కనిపించాయి.

సమైక్యాంధ్ర 4

సమైక్యాంధ్ర 4

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో సీమాంధ్రలో నిరసన జ్వాలలు కనిపించాయి. హైదరాబాదులో సచివాలయ ముట్టడిని అడ్డుకుంటున్న పోలీసులు.

ఓయు 1

ఓయు 1

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ...

ఓయు 2

ఓయు 2

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను ఓయు గేటు వద్ద దగ్ధం చేస్తూ...

ఓయు 3

ఓయు 3

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో పెప్పర్ స్ప్రే చేసిన లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మను చేస్తున్న టిజివిపి విద్యార్థులు.

ఎపిఎన్జీవో

ఎపిఎన్జీవో

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ విశాఖలో ఎపిఎన్జీవోల నిరసన దృశ్యం.

ఎపిఎన్జీవో 2

ఎపిఎన్జీవో 2

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ విశాఖలో ఎపిఎన్జీవోలు కాంగ్రెసు పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఎయు

ఎయు

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మానవహారం.

టిడిపి

టిడిపి

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెసు నేతలను చెప్పుతో కొడుతూ నిరసన తెలుపుతున్న మహిళ.

కొణకళ్ల

కొణకళ్ల

ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (తెలంగాణ ముసాయిదా) బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో గుండెపోటుతో ఆసుపత్రి పాలైన కొణకళ్లకు చంద్రబాబు పరామర్శ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+