ఆంధ్రప్రదేశ్‌లో కార్పోరేషన్, మున్సిపల్ విజేతలు వీరే

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు నగర పాలక సంస్థలకు, 96 పురపాలక సంఘాలకు పరోక్ష ఎన్నికలు జరిగాయి. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్య జరిగిన పోరు ఆసక్తికరంగా సాగింది. తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని తన సత్తా చాటింది.

నగరపాలక సంస్థ మేయర్లు

అనంతపురం - ఎం. స్వరూప
విజయవాడ - కోనేరు శ్రీధర్
రాజమండ్రి - రంజనీ శేషసాయి
కడప - సురేష్ బాబు (వైసిపి)

Chairmen of Corporations and Municipalities

మున్సిపాలిటీ చైర్‌పర్సన్లు వీరే..

కృష్ణా జిల్లా

నందిగామ - ఎం పద్మావతి (టిడిపి)
తిరువూరు - ఎం. కృష్ణకుమారి (టిడిపి)

గుంటూరు జిల్లా

తెనాలి - కొత్తమామ తలసీదాస్ (టిడిపి)
బాపట్ల - తోట మల్లీశ్వరి (టిడిపి)
రేపల్లె - తాడివాక శ్రీనివాసరావు (టిడిపి)
చిలకలూరిపేట - గంజి చెంచుకుమారి (టిడిపి)
పొన్నూరు - సజ్జా హేమలత (టిడిపి)
మంగళగిరి - గంజి చిరంజీవి (టిడిపి)
మాచర్ల - గోపవరపు శ్రీదేవి (టిడిపి)
సత్తెనపల్లి - ఎల్లినీడి రామస్వామి (టిడిపి)
వినుకొండ - కాజీపూర్ జాన్‌బీ (సిపిఐ)
తాడేపల్లి - కొయ్యగూర మహాలక్ష్మి (వైసిపి)

ప్రకాశం జిల్లా

గిద్దలూరు - వెంకటసుబ్బమ్మ (వైసిపి)
కనిగిరి - చిన్నమస్తాన్ (టిడిపి)
మార్కాపురం - ఎన్నిక రేపటికి వాయిదా పడింది.
అద్దంకి - దయామణి (టిడిపి)
చీరాల - మోదుగుల రమేష్ (టిడిపి)

పశ్చిమ గోదావరి జిల్లా

నిడదవోలు - బొబ్బా కృష్ణమూర్తి (టిడిపి)
జంగారెడ్డిగూడెం - శివలక్ష్మి (టిడిపి)

నెల్లూరు జిల్లా

కావలి - పోటుగంటి అలేఖ్య (టిడిపి)
నాయుడుపేట - ఎం శోభారాణి (టిడిపి)

శ్రీకాకుళం జిల్లా

ఆముదాలవలస - గీత (టిడిపి)
పలాస - పూర్ణచందర్ రావు (టిడిపి)
పాలకొండ - పల్లా విజయనిర్మల (టిడిపి)
ఇచ్ఛాపురం - రాజ్యలక్ష్మి (వైసిపి)

విజయనగరం జిల్లా

సాలూరు - విజయకుమారి (టిడిపి)
బొబ్బిలి - అచ్యుతవల్లి (టిడిపి)
విజయనగరం - రామకృష్ణ (టిడిపి)

అనంతపురం జిల్లా

హిందూపురం - లక్ష్మి (టిడిపి)
గుంతకల్ - అపర్ణ (టిడిపి)
తాడిపత్రి - వెంకటలక్ష్మి (టిడిపి)
ధర్మవరం - గోపాల్ (టిడిపి)
గుత్తి - తులసమ్మ (టిడిపి)
మడకశిర - ప్రకాష్ (టిడిపి)
కళ్యాణదుర్గం - రమేష్ (టిడిపి)
పుట్టపర్తి - గంగన్న (టిడిపి)
రాయదుర్గం - రాజశేఖర్ (టిడిపి)
పామిడి - గౌస్ పీరా (టిడిపి)

చిత్తూరు జిల్లా

పుత్తూరు - కరుణాకర్ (టిడిపి)
నగరి - శాంతి (వైసిపి)
పుంగనూరు - షమీమ్ (వైసిపి)
పలమనేరు - శారద (వైసిపి)

కడప జిల్లా

బద్వేలు - సోమేశుల పార్థసారథి (టిడిపి)
ఎర్రగుంట్ల - ముసలయ్య (వైసిపి)

కర్నూలు జిల్లా

ఆత్మకూరు - నూర్ అహ్మద్ (టిడిపి)
ఎమ్మిగనూరు - సరస్వతి(టిడిపి)
డోన్ - గాయత్రి (టిడిపి)
గూడూరు - ఇందిర సుభాషిణి (టిడిపి)
ఆళ్లగడ్డ - ఉషారాణి (వైసిపి)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+