ఎన్టీఆర్ ఘాట్ వద్ద చంద్రబాబు, నేతలు ఇలా(పిక్చర్స్)
హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజు కావడంతో శనివారం నాడు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎన్టీఆఱ్ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించారు. అక్కడి నుండి బషీర్బాగా మీదుగా ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు.
బషీర్‌బాగ్‌లోని ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి సీఎం చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, రావెల కిశోర్‌బాబు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాధవ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు తెలంగాణ నేతలు ఉమా మాధవరెడ్డి కూడా హాజరయ్యారు.

ఎన్టీఆర్ ఘాట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేతలు.

ఎన్టీఆర్ ఘాట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ ఘాట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

ఎన్టీఆర్ ఘాట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ??












Click it and Unblock the Notifications