చెయ్యలేక కుట్ర, ఇవ్వం: బాబుపై టి మంత్రి, జగన్‌పార్టీ...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జగదీశ్వర్ రెడ్డి గురువారం నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎపిలో తాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం పైన నిందలు వేస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ తెలంగాణ ప్రభుత్వమే చెల్లించాలని గవర్నర్ నరసింహన్‌కు లేఖ ఇచ్చి విజ్ఞప్తి చేయడం విడ్డూరమన్నారు. ఎపి విద్యార్థులకు తాము ఫీజు రీయింబర్సుమెంట్స్ చెల్లించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

కెసిఆర్‌కు శంకర రావు అభినందన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మాజీ మంత్రి శంకర రావు అభినందనలు తెలిపారు. గురుకుల్ ట్రస్టు భూముల్లో అక్రమ కట్టడాలు తొలగించినందుకు శంకర రావు అభినందనలు తెలిపారు. అలాగే భూదాన్ భూముల పైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
అయోమయంలో పడేస్తున్నారు: ఉమ్మారెడ్డి
రైతులు అయోమయానికి గురి చేసేందుకే టీడీపీ ప్రభుత్వం రుణమాఫీని ఆధార్‌తో లింక్ పెడుతోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఏ ప్రభుత్వ పథకానికి ఆధార్‌తో లింక్ వద్దంటూ గతంలో సుప్రీం కోర్టే చెప్పిందన్నారు. టీడీపీ ప్రభుత్వం భేషరతుగా రుణమాఫీ చేయాలన్నారు. ఎన్నికలకు ముందు ఆకాశమే హద్దుగా వాగ్ధానాలు చేసిన చంద్రబాబు ఇప్పుడు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications