వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రమాదం: బాబు కాన్వాయ్ వాహనం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లోని వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని ఇంటెలిజెన్స్ ఐజీ కారును తుడా వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి వాహనం ఢీకొట్టింది. దీంతో వాహనం వెనుక భాగం కొద్దిగా దెబ్బతిన్నది.

పన్నెండేళ్ల క్రితం అలిపిరి వద్దనే చంద్రబాబుపై బాంబు దాడి జరిగిన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు క్షేమంగా పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు.

అక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో తిరుమల చేరుకున్నారు.

చంద్రబాబు వాహనం

చంద్రబాబు వాహనం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కాన్వాయ్‌లోని వాహనం స్వల్ప ప్రమాదానికి గురైంది.

చంద్రబాబు వాహనం

చంద్రబాబు వాహనం

చంద్రబాబు కాన్వాయ్‌లోని ఇంటలిజెన్స్ ఐజి వాహనాన్ని తుడా వైస్ చైర్మన్ వెంకట రెడ్డి వాహనం ఢీకొట్టింది.

చంద్రబాబు వాహనం

చంద్రబాబు వాహనం

చంద్రబాబు కాన్వాయ్‌లోని వాహనం వెనక భాగం ప్రమాదంలో కాస్తా దెబ్బ తింది. స్వల్ప ప్రమాదం నుంచి అది తప్పించుకుంది.

చంద్రబాబు వాహనం

చంద్రబాబు వాహనం

గతంలో తిరుమల అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు ఆయన పర్యటనకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

English summary

 Andhra Pradesh CM and Telugudesam party president Nara Chandrababu Naidu's vehicle met with minor accident at Tirupathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X