కీలక అడుగు: అమరావతి డిజైన్లు ఇలా..! చంద్రబాబు హ్యాపీ
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగుపడింది. రాజధానిలో నిర్మించే డిజైన్లపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగుపడింది. రాజధానిలో నిర్మించే డిజైన్లపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు.
మరో రెండు వారాల్లో నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు తుది డిజైన్లను అందించనున్నారు. శాసనసభ, శాసనమండలికి మధ్యలో సెంట్రల్ హాల్ నిర్మాణం చేపట్టనున్నారు.

నగరానికి రెండు వైపులా అతిపెద్ద పార్కులు, ఓ వైపు పరిపాలనా భవంతులు మరోవైపు ప్రజల సందర్శనకు కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు.
సాంస్కృతిక భవనం, ఎగ్జిబిషన్ సెంటర్, వాణిజ్య కూడలి వంటివి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిరంతరం నీటి ప్రవాహం ఉండేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులకు సూచించారు.
ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తుల నివాస సముదాయాల పైనా చర్చించారు. రాజ్ భవన్‌కు సమీపంలోనే ముఖ్యమంత్రి నివాస భవనం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చిన్న చిన్న మార్పులు మినహా డిజైన్ ఓకే అయింది.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!?












Click it and Unblock the Notifications