చంద్రబాబు ఆరోగ్యం: తీసుకునే ఆహారం పై స్వయంగా ఇలా..

తన ఆరోగ్య రహస్యం,ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో పంచుకున్నారు. ఈ విషయాలు ఇలా ఉన్నాయి. ఉదయం టిఫిన్ జొన్న ఇడ్లీ లేక ఉప్మా లేక రెండు దోసెలు తీసుకుంటారు.ఉదయం బ్రేక్

గుంటూరు: తన ఆరోగ్య రహస్యం,ఎప్పుడూ ఉత్సాహంగా ఉండటంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో పంచుకున్నారు. ఈ విషయాలు ఇలా ఉన్నాయి.

ఉదయం టిఫిన్ జొన్న ఇడ్లీ లేక ఉప్మా లేక రెండు దోసెలు తీసుకుంటారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు,మధ్యాహ్నంలంచ్ కు మధ్యలో పలురకాల ఫ్రూట్ లు తీసుకుంటారు.
మధ్యాహ్నం లంచ్‌కి ... రాగులు, జొన్నలు, సజ్జలు, కూరగాయలు కొద్దిగా పెరుగన్నం తీసుకుంటున్నట్లు చెప్పారు.

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu talks about his food habits.
మధ్యాహ్నం లంచ్ కు ,రాత్రి ఆహారానికి మధ్యలో మరలా కొన్ని ఫ్రూట్స్, సాయంత్రం ఆరున్నర లేదా ఏడు గంటలకు సూప్ పడుకునే ముందు గ్లాస్ పాలు తీసుకుంటానని పలువురుతో ఆహారపు అలవాట్లు పంచుకున్నారు.

రోజూ ఆరు గంటలు నిద్ర

రోజూ ఉదయం అరగంట లేదా 45 నిమిషాలు vigilisation exercise(గతానికి వెళ్లడం, భవిష్యత్తులో ఏమి చేయలో ఆలోచించడం) అనంతరం 20 - 25 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్ సైజ్.30-40 నిమిషాలు సైక్లింగ్ లేదా త్రెడ్ మిల్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+