టిడిపి టీ తొలి జాబితా: అసెంబ్లీకి 27, లోకసభకు 3

తెలుగుజాతి, దేశ ప్రయోజనాల కోసం బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. రెండు ప్రాంతాల్లో కూడా ప్రత్యేక సమస్యలున్నాయని, ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే కేంద్రంలో సమర్థవంతమైన ప్రభుత్వం ఉండాలని, కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని, అందుకే పొత్తు పెట్టుకున్నామని ఆయన వివరించారు
పొత్తు వల్ల అవకాశాలు కోల్పోయిన నాయకులకు భవిష్యత్తులో తగిన అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. దేశం కోసం, తెలుగుజాతి కోసం త్యాగం తప్పదని ఆయన అన్నారు. పొత్తు అనివార్యం కాబట్టి కొంత మంది త్యాగం చేయక తప్పదని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.
అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితా
1. బాన్స్ వాడ - నానావత్ బద్వానాయక్
2. బోధన్ - ప్రకాశ్ రెడ్డి
3. బాల్కొండ - ఏలేటి మల్లికార్జున రెడ్డి
4. పెద్దపల్లి - చింతకుంట విజయరమణారావు
5. మహేశ్వరం - తీగల కృష్ణారెడ్డి
6. కూకట్ పల్లి - మాధవరం కృష్ణారావు
7, మంధని - కర్రి నాగయ్య
8. మనకొండూరు - డాక్టర్ సత్యనారాయణ
9. రాజేంద్రనగర్ - ప్రకాష్ గౌడ్
10. ఇబ్రహీంపట్నం - మంచిరెడ్డి కిషన్ రెడ్డి
11. భువనగిరి - ఉమామాధవరెడ్డి
12. ములుగు - ధనసరి అనసూయ (సీతక్క)
13. బాన్సువాడ - రెడ్యానాయక్
14. జగిత్యాల ఎల్ రమణ
15,. నారాయణఖేడ్ - విజయపాల్ రెడ్డి
16. తాండూరు - నరేష్
17 సనత్‌నగర్ - తలసాని శ్రీనివాస యాదవ్
18 చంద్రాయణగుట్ట - ప్రకాష్ ముదిరాజ్
19. మిర్యాలగుడ - వెంకటేశ్వర్లు
20. మహబూబాబాద్ - బాలూ చౌహాన్
21. నర్సంపేట - రేవూరి ప్రకాష్ రెడ్డి
22. పరకాల - చల్లా ధర్మారెడ్డి
22.అచ్చంపేట - పి. రాములు
23. దేవరకొండ - బిల్యా నాయక్
24. హుజూర్‌నగర్ - వంగాల స్వామిగౌడ్
25. సూర్యాపేట - పటేల్ రమేష్ రెడ్డి
26. గజ్వెల్ - ప్రతాపరెడ్డి
27. జహీరాబాద్ - నరోత్తమ్
లోకసభ అభ్యర్థులు వీరే...
మహబూబాబాద్ - బానోతు మోహన్ లాల్
ఆదిలాబాద్ - రమేష్ రాథోడ్
జహీరాబాద్ - మదన్మోహన్ రావు












Click it and Unblock the Notifications