ఎపి జన్మభూమి 2018 షెడ్యూల్ ఇదే...

అమరావతి: 2018 జనవరి 2 నుంచి ప్రారంభం కానున్న ఐదో విడత జన్మభూమి షెడ్యూల్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. షెడ్యూల్ ను అనుసరించి జనవరి 2నుంచి 11వరకు జన్మభూమి కార్యక్రమాలు జరగనున్నాయి.

తేదీల వారీగా జన్మభూమి కార్యక్రమాల వివరాలు...జనవరి 2న సంక్షేమం-సంతృప్తి, జనవరి 3న ఆరోగ్యం-ఆనందం, జనవరి-4న స్వచ్ఛాంధ్రప్రదేశ్‌, జనవరి-5న విద్య-వికాసం, జనవరి-6న మౌలిక సదుపాయాలు, జనవరి-7న సహజ వనరులు-అభివృద్ధిజనవరి-8న వ్యవసాయం-అనుబంధ రంగాల అభివృద్ధి, జనవరి-9న సుపరిపాలన-టెక్నాలజీ వినియోగం, జనవరి-10న విజన్‌ స్వర్ణాంధ్రప్రదేశ్‌-పేదరికంపై గెలుపు, జనవరి-11న ఆనంద లహరి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.

Chandrababu released the fifth term JANMABHOOMI schedule
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+