'ఓటుకు నోటులో బాబు తప్పించుకోలేరు', 'ఇరికించేందుకు జగన్ కుట్ర'
విజయవాడ: ఓటుకు నోటు కేసు నుంచి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లోను తప్పించుకోలేరని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు బుధవారం నాడు అన్నారు.
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొని విచారణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తన పైన సిబిఐ ఛార్జీషీటు పెడితే తాను వెంటనే రాజీనామా చేశానని గుర్తు చేశారు. చంద్రబాబు కూడా ఇప్పుడు రాజీనామా చేయాలన్నారు.

బాబును ఇరికించాలనే కుట్ర: సోమిరెడ్డి
ఏదో విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఓటుకు నోటు కేసులో ఇరికించాలని వైసిపి ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేరుగా ఆరోపించారు. చంద్రబాబుకు ఆ కేసుతో సంబంధం లేదని చెప్పారు.
ఆయనను ఈ కేసులో ముద్దాయిగా చేయడానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతోందన్నారు. వైసిపి ఒక నేరస్తుల సమూహమని మండిపడ్డారు.
ఓటుకు నోటుపై మెమో: రేవంత్‌కు సమన్లు, బాబుని విచారిస్తాం! 'ట్యాపింగ్' వచ్చేనా?
చంద్రబాబుని ముద్దాయిని చేయడం దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లే కాలేదని అన్నారు. కాపుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని చెప్పారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు కుట్ర చేస్తున్నాయన్నారు. ఆ పార్టీలు ఆడుతోన్న ఆటలో కాపు నేత ముద్రగడ పద్మనాభం పావుగా మారారన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications