చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ: ఐదుగురికి ఉద్వాసన, వీరే?

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.లోకేష్ తో పాటు మరికొందరిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది.

ఆంద్రప్రదేశ్ మంత్రివర్గాన్ని పునర్వవ్యస్థీకరించాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మంత్రివర్గాన్ని పునర్యవ్యస్థీకరించే అవకాశాలున్నాయి.

అయితే ప్రస్తుతమున్న మంత్రివర్గంలో పనితీరు సక్రమంగా లేని ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలకాలని బాబు భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. వీరి స్థానంలో కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు.

బాబు మంత్రివర్గంలోకి చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ ను తీసుకోనున్నారు.లోకేష్ తో పాటు మరికొందరికి అవకాశం కల్పించే అవకాశం కన్పిస్తోంది.

{photo-feature}

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
andhra pradesh chiefminister will reshuffle his cabinet in april.babu will remove five ministers from cabinet.
Please Wait while comments are loading...