సెయింట్ ఆన్స్‌లో అమ్మాయిల సందడి (పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో క్రిస్మస్ వేడుకలు శుక్రవారం సందడిగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా విదార్థినులు ఆటపాటలతో హోరెత్తించారు. అదేవిధంగా వారి మేనేజ్‌మెంట్ స్కిల్స్‌ను పరీక్షించుకోవడానికి వివిధ స్టాల్స్‌ను ఏర్పాటు చేసి ఆహార పదర్థాలను, ఇతర వస్తువులను విక్రయించారు.
శుక్రవారం ప్రారంభమైన ఈ వేడుకలు డిసెంబర్ 25 వరకు కొనసాగుతాయని కళాశాల ప్రిన్సిపల్ డా. సిస్టర్ ఆంథోనమ్మ పేర్కొన్నారు. వేడుకల్లో విద్యార్థినుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. పాటల పోటీలు, దేశ, విదేశీ వస్త్రధారణతో విద్యార్థులు సందడి చేశారు.

షాపింగ్
మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో డిసెంబర్ 25 వరకు కొనసాగనున్న క్రిస్మస్ వేడుకలు శుక్రవారం సందడిగా ప్రారంభమయ్యాయి. కళాశాలలో ఏర్పాటు చేసిన స్టాళ్ల వద్ద విద్యార్థులు.

యువతుల సందడి
మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో డిసెంబర్ 25 వరకు కొనసాగనున్న క్రిస్మస్ వేడుకలు శుక్రవారం సందడిగా ప్రారంభమయ్యాయి. కళాశాలలో విద్యార్థుల సందడి.

చిరునవ్వులు
మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో డిసెంబర్ 25 వరకు కొనసాగనున్న క్రిస్మస్ వేడుకలు శుక్రవారం సందడిగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు హాజరైన యువతుల చిరునవ్వులు.

వేడుకలకు సిద్ధం
మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో డిసెంబర్ 25 వరకు కొనసాగనున్న క్రిస్మస్ వేడుకలు శుక్రవారం సందడిగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అందంగా ముస్తాబై వేడుకలకు హాజరైన విద్యార్థులు.

ఆధునికం
మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో డిసెంబర్ 25 వరకు కొనసాగనున్న క్రిస్మస్ వేడుకలు శుక్రవారం సందడిగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆధునిక వస్త్రధారణలో హాజరైన విద్యార్థులు.

పంజాబి అందం
మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో డిసెంబర్ 25 వరకు కొనసాగనున్న క్రిస్మస్ వేడుకలు శుక్రవారం సందడిగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పంజాబి డ్రెస్సులో ముస్తాబైన విద్యార్థినులు.

ఆటపాటలు
మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో డిసెంబర్ 25 వరకు కొనసాగనున్న క్రిస్మస్ వేడుకలు శుక్రవారం సందడిగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉత్సాహంగా పాటలు పాడుతూ ఆనందం వ్యక్తం చేస్తున్న యువతులు.

. సంప్రదాయం
మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో డిసెంబర్ 25 వరకు కొనసాగనున్న క్రిస్మస్ వేడుకలు శుక్రవారం సందడిగా ప్రారంభమయ్యాయి. సంప్రదాయ వస్త్రధారణలో హాజరైన విద్యార్థులు.












Click it and Unblock the Notifications