ఆయన అనుచరులు వేధిస్తున్నారు : నటి అపూర్వ ఫిర్యాదు
వివాదాలకు మారు పేరైన పశ్చిమ గోదావరి జిల్లా నేత పై సినీ నటి అపూర్వ పోలీసులను ఆశ్రయించారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని ఆయన అనుచరలు తనను వేధిస్తున్నారని అపూర్వ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారి పై చర్యలు తీసుకోవాలని సినీ నటి అపూర్వ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యదు చేసారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులు పై ఈ ఫిర్యాదు చేసారు. గతంలో తాను ఎమ్మెల్యే చింతమనేని పై చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారని అపూర్వ ఆవేదన వ్యక్తం చేసారు.

తన కుటుంబ వ్యవహారాల పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు. తనను వేధించిన వారి పై చర్యలు తీసుకో వాలని అపూర్వ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
టిడిపి నేత చింతమనేని వ్యవహార శైలి పై పార్టీ నేతలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వివాదాలతో సహవా సం చేసే చింతమేని తన శైలి మార్చుకోవాలని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కొద్ది రోజుల క్రితం మంగ ళగిరి టోల్ గేట్ వద్ద చింతమనేని అక్కడి సిబ్బంది తో వాగ్వాదానికి దిగారు. ఇప్పుడు అపూర్వ నేరుగా సైబర్ పోలీసులకు చింతమనేని అనుచరుల పై ఫిర్యాదు చేసారు...
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
అవి చూశాక ఎంతో బాధనిపిస్తోంది.. సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్. -
ఈ అడవిలోని చెట్ల మధ్య దాగి ఉన్న జంతువును కనిపెట్టగలరా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications