వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళాకారులతో కలిసి చిందేసిన ప్రచాప్రతినిధి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖ: వైజాగ్ ఫెస్ట్ - 2015ను విజయవంతం చేయాలని కోరుతూ కళాకారులు విశాఖలో ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో వైజాగ్ ఫెస్ట్ నిర్వహించనున్నారు.

గురువారం ఉదయం ఎంవీపీ కాలనీ రైతు బజారులో ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ నేతృత్వంలో కళాకారులు నృత్యాలు చేస్తూ ప్రచారం చేశారు. నేతలు కళాకారులతో కలిసి సందడి చేశారు.

ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ.. విశాఖ చరిత్రను, ఉత్తరాంధ్ర సాంస్కృతిక ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా వైజాగ్ ఫెస్ట్ సంబరాలు నిర్వహిస్తామన్నారు.

వైజాగ్ ఫెస్ట్

వైజాగ్ ఫెస్ట్

వైజాగ్ ఫెస్ట్ - 2015ను విజయవంతం చేయాలని కోరుతూ కళాకారులు విశాఖలో ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో వైజాగ్ ఫెస్ట్ నిర్వహించనున్నారు.

వైజాగ్ ఫెస్ట్ - 2015ను విజయవంతం చేయాలని కోరుతూ కళాకారులు విశాఖలో ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంచుతున్న దృశ్యం.

వైజాగ్ ఫెస్ట్

వైజాగ్ ఫెస్ట్

వైజాగ్ ఫెస్ట్ - 2015ను విజయవంతం చేయాలని కోరుతూ కళాకారులు విశాఖలో ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేస్తున్న కళాకారులు.

English summary
City Gears Up for Vizag Fest on April 10-19
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X