ఇంట్లో ఘర్షణ: మరోసారి వార్తల్లోకి ఎక్కిన నటి తారా చౌదరి
హైదరాబాద్: సినీనటి తారాచౌదరి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. హైదరాబాదులోని ఇందిరానగర్‌లో గల ఆమె నివాసంలో గత రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. తారాచౌదరి ఇంట్లో పనిచేసిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని సందీప్, రాజేష్, ఉదయ్ అనే ముగ్గురు యువకులు దాడి చేశారు.
దీంతో దుర్గాప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు సందీప్‌తో పాటు అతని ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే దుర్గాప్రసాద్ మద్యం సేవించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తానాచౌదరి తమకు ఫోన్ చేయడం వల్లే ఆమె నివాసానికి వెళ్లామని సందీప్ చెబుతున్నాడు.

అప్పటికే పూర్తి మద్యంలో ఉన్న దుర్గాప్రసాద్ తమపైనే దాడికి యత్నించాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలు పోటాపోటీగా ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తారా చౌదరి గతంలో తీవ్రమైన వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆమె వివాదం కారణంగా రాజకీయాల్లో కూడా కలకలం రేగింది.
-
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
ఇంటికి పిలిచి మరీ రష్మిక ముద్దుల వర్షం! వీడియో -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే! -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి












Click it and Unblock the Notifications