మంత్రులకు ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు.. ఎవరు ఏ స్థానంలో అంటే ?
ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. ఫైళ్ల క్రియరెన్స్ ను ప్రధాన ప్రాతిపదికగా తీసుకుని.. మంత్రుల పనితీరు ఆధారంగా ఈ రియకులను ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ర్యాంకుల్లో సీఎం చంద్రబాబు సైతం ఉండగా.. ఆయనకు 6వ స్థానం దక్కింది. అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ స్థానం.. మంత్రి నారా లోకేశ్ 8వ స్థానం దక్కించుకున్నారు. ఇక ఈ ర్యాంకింగ్స్ లో మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ తొలి స్థానం సంపాదించుకున్నారు. 2వ స్థానంలో కందుల దుర్గేశ్, 3వ స్థానంలో కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఈ జాబితాలో మంత్రి వాసంశెట్టి సుభాష్ చివరిస్థానంలో నిలిచారు.
ర్యాంకుల వారీగా మంత్రుల లిస్ట్..
మొదటి స్థానం - ఎన్‌ఎండీ ఫరూఖ్
రెండవ స్థానం - కందుల దుర్గేశ్
మూడవ స్థానం - కొండపల్లి శ్రీనివాస్

4వ స్థానం - నాదెండ్ల మనోహర్
5వ స్థానం - డోలా బాలవీరాంజనేయస్వామి
6వ స్థానం - సీఎం చంద్రబాబు
7వ స్థానం - సత్యకుమార్
8వ స్థానం - నారా లోకేశ్
9వ స్థానం - బీసీ జనార్థన్‌రెడ్డి
10వ స్థానం - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
11వ స్థానం - సవిత
12వ స్థానం - కొల్లు రవీంద్ర
13వ స్థానం - గొట్టిపాటి రవికుమార్
14వ స్థానం - నారాయణ
15వ స్థానం - టీజీ భరత్
16వ స్థానం - ఆనం రామనారాయణరెడ్డి
17వ స్థానం - అచ్చెన్నాయుడు
18వ స్థానం - రాంప్రసాద్‌రెడ్డి
19వ స్థానం - గుమ్మడి సంధ్యారాణి
20వ స్థానం - వంగలపూడి అనిత
21వ స్థానం - అనగాని సత్యప్రసాద్
22వ స్థానం - నిమ్మల రామానాయుడు
23వ స్థానం - కొలుసు పార్థసారథి
24వ స్థానం - పయ్యావుల కేశవ్
25వ స్థానం - వాసంశెట్టి సుభాష్












Click it and Unblock the Notifications