భారీ వర్షాలతో సమ్మర్ కూల్: పంటలకు నష్టం, విద్యుత్‌కు అంతరాయం(ఫోటోలు)
హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం 6.30 కి మొదలైన వర్షం కురుస్తూనే ఉంది. దీంతో రెండు రాష్ట్రాల్లో జిల్లాలోని మామిడి, మొక్కజొన్న, నువ్వులు, పసుపు పంటలకు నష్టం వాటిల్లింది. పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది.
బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం వల్ల రానున్న 24 గంటలు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలోని హయత్ నగర్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, వనస్థలిపురం, మియాపూర్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట, బాలానగర్, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్ సుఖ్ నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది.
రాయలసీమ నుంచి ఛత్తీస్ గఢ్ మీదుగా రాయపూర్ వరకు ఉపరితల వర్తనం ఉందన్నారు. ఆదివారం తెలంగాణలోని కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల వడగండ్ల వానలు కురిశాయి. వరంగల్ జిల్లాలోని వరంగల్, హన్మకొండ, ఖాజీపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం చేర్యాల, వర్ధన్నపేట, పరకాల, పాలకుర్తిలో భారీ వర్షాలకు వాగులు, వంకలు భారీ ఎత్తున ప్రవహిస్తున్నాయి.

భారీ వర్షాలతో సమ్మర్ కూల్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం 6.30 కి మొదలైన వర్షం కురుస్తూనే ఉంది. నగరంలోని హయత్ నగర్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, వనస్థలిపురం, మియాపూర్, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, అమీర్ పేట, బాలానగర్, ఖైరతాబాద్, నాంపల్లి, దిల్ సుఖ్ నగర్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షం కురుస్తోంది.

Click it and Unblock the Notifications