కామికాన్:వెరైటీ వేషాలతో యువతీయువకులు(పిక్చర్స్)

హైదరాబాద్: పిల్లలు, యువత ఇష్టపడే కార్టూన్ విశేషాలను పరిచయం చేసే ‘హైదరాబాద్ మిక్‌కాన్ -2014' ప్రదర్శన శుక్రవారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా విభిన్న ఆకారాలు, అభినయాలతో పిల్లలు, యువతీయువకులు సందడి చేశారు.

పిల్లల ఆసక్తికి తగిన ఆకారాలతో, అభినయాలతో ఆకట్టుకునే కిటుకులు నేర్పారు. ఈ కార్మివాల్‌లో పుస్తకాలెన్నో కొలువుదీరాయి. పిల్లలు, యువతీయువకులు, ఈ నవలల్లోని క్యారెక్టర్ల వేషాలు ధరించి సందడి చేశారు.

మూడు రోజులపాటు సాగే ప్రదర్శనలో వందకు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు. కామిక్ పుస్తకాలు, గ్రాఫిక్ నవల్స్, కథలు, యానిమేషన్ సినిమాలు, సిడీలను ప్రదర్శనకు ఉంచారు. స్పైడర్ మ్యాన్, యాంగ్రీబర్డ్, డోరేమాన్ వేషధారణలతో పిల్లలు, యువతీయువకులు ఆకట్టుకున్నారు.

కామికాన్

కామికాన్

పిల్లలు, యువత ఇష్టపడే కార్టూన్ విశేషాలను పరిచయం చేసే ‘హైదరాబాద్ కామిక్‌కాన్-2014' ప్రదర్శన శుక్రవారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ప్రారంభమైంది.

కామికాన్

కామికాన్

ఈ సందర్భంగా విభిన్న ఆకారాలు, అభినయాలతో పిల్లలు, యువతీయువకులు సందడి చేశారు.

కామికాన్

కామికాన్

పిల్లల ఆసక్తికి తగిన ఆకారాలతో, అభినయాలతో ఆకట్టుకునే కిటుకులు నేర్పారు.

కామికాన్

కామికాన్

ఈ కార్మివాల్‌లో పుస్తకాలెన్నో కొలువుదీరాయి. పిల్లలు, యువతీయువకులు, ఈ నవలల్లోని క్యారెక్టర్ల వేషాలు ధరించి సందడి చేశారు.

కామికాన్

కామికాన్

మూడు రోజులపాటు సాగే ప్రదర్శనలో వందకు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు.

కామికాన్

కామికాన్

కామిక్ పుస్తకాలు, గ్రాఫిక్ నవల్స్, కథలు, యానిమేషన్ సినిమాలు, సిడీలను ప్రదర్శనకు ఉంచారు.

కామికాన్

కామికాన్

స్పైడర్ మ్యాన్, యాంగ్రీబర్డ్, డోరేమాన్ వేషధారణలతో పిల్లలు, యువతీయువకులు ఆకట్టుకున్నారు.

కామికాన్

కామికాన్

ఈ సందర్భంగా విభిన్న ఆకారాలు, అభినయాలతో పిల్లలు, యువతీయువకులు సందడి చేశారు.

కామికాన్

కామికాన్

విభిన్న ఆకారాలు, అభినయాలతో పిల్లలు, యువతీయువకులు సందడి చేశారు.

కామికాన్

కామికాన్

స్పైడర్ మ్యాన్, యాంగ్రీబర్డ్, డోరేమాన్ వేషధారణలతో పిల్లలు, యువతీయువకులు ఆకట్టుకున్నారు.

కామికాన్

కామికాన్

ఈ కార్మివాల్‌లో పుస్తకాలెన్నో కొలువుదీరాయి. పిల్లలు, యువతీయువకులు, ఈ నవలల్లోని క్యారెక్టర్ల వేషాలు ధరించి సందడి చేశారు.

కామికాన్

కామికాన్

ఈ సందర్భంగా విభిన్న ఆకారాలు, అభినయాలతో పిల్లలు, యువతీయువకులు సందడి చేశారు.

కామికాన్

కామికాన్

విభిన్న ఆకారాలు, అభినయాలతో పిల్లలు, యువతీయువకులు సందడి చేశారు.

కామికాన్

కామికాన్

స్పైడర్ మ్యాన్, యాంగ్రీబర్డ్, డోరేమాన్ వేషధారణలతో పిల్లలు, యువతీయువకులు ఆకట్టుకున్నారు.

కామికాన్

కామికాన్

విభిన్న ఆకారాలు, అభినయాలతో పిల్లలు, యువతీయువకులు సందడి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+