ఎమ్మెల్యే పేరు మీద జగన్ పార్టీ నేత నకిలీ ఫేస్‌బుక్ ఖాతా

హైదరాబాద్: వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు గాదె బాలారెడ్డి చిక్కుల్లో పడ్డారు. హైదరాబాదులోని ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఆయన నకిలీ ఫేస్‌బుక్ ఖాతా తెరిచాడు. దీిపై పోలీసులు ఫిర్యాదు అందింది.

ప్రజల నుంచి బాలారెడ్డి డబ్బులు వసూలు చేశాడని, సెటిల్‌మెంట్లు కూడా చేశాడని ఆ ఫిర్యాదులో ఆరోపించారు. శాస్త్రి, సతీష్ అనే ఇద్దరు వ్యక్తులు బుధవారంనాడు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Complaint on fake Facebook profile

గత ఎన్నికల్లో బాలా రెడ్డి ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినట్లు ఆ ఫిర్యాదులో తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన ఓడిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ముషిరాబాద్ నియోజకవర్గం ప్రజాప్రతినిధి కాకపోయినప్పటికీ ఎమ్మెల్యేగా చెప్పుకుంటూ ఖాతాను తెరిచాడని ఆ ఫిర్యాదు చెప్పారు.

హైదరాబాదులోని ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ కె. లక్ష్మణ్ గెలిచారు. ప్రస్తుతం లక్ష్మణ్ ముషీరాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+