టీ కాంగ్రెసు లిస్ట్: అసెంబ్లీకి హేమాహేమీలు, జాబితా

న్యూఢిల్లీ: కాంగ్రెసు తెలంగాణ శాసనసభ అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం సోమవారం సాయంత్రం విడుదల చేసింది. 111 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. శాసనసభకు హేమాహేమీలను రంగంలోకి దింపుతోంది. చాలా వరకు సిట్టింగ్ శాసనసభ్యులకు టికెట్లను ఖరారు చేసింది. మాజీ మంత్రి శంకర్ రావుకు టికెట్ నిరాకరించినట్లు సమాచారం.

పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు, షబ్బీర్ అలీలను శాసనసభ బరిలోకి దింపుతోంది. విజయశాంతిని కూడా శాసనసభకు పోటీ చేయిస్తోంది. ఆమెను సనత్ నగర్ నుంచి పోటీ చేయిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఆమెను మెదక్ శాసనసభా స్థానం నుంచి పోటీకి దించుతోంది. సనత్‌నగర్ సీటును మర్రి శశిధర్ రెడ్డికే ఖరారు చేసింది. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జనగామ నుంచి శాసనసభకే పోటీ చేయనున్నారు.

Congress releases assembly candidates list for Telangana

గత ఎన్నికల్లో ఓడిపోయిన సురేష్ రెడ్డి వంటివారికి కూడా కాంగ్రెసు అధిష్టానం టికెట్లు ఇచ్చింది. తెలంగాణలో 119 శాసనసభా స్థానాలు ఉండగా 111 మంది అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేసింది. మిగతా సీట్లను మిత్రపక్షాలకు వదిలిపెట్టే అవకాశం ఉంది.

1. సిర్పూర్ - ప్రేమ్ సాగర్
2. మంచిర్యాల - గడ్డం అరవింద్ రెడ్డి
3. చెన్నూరు - జి వినోద్
4. ఆసిఫాబాద్ - ఆత్రం సక్కు
5. ఖానాపూర్ - హరినాయక్
6. ఆదిలాబాద్ - భార్గవ్ దేశ్ పాండే
7. బోథ్ - అనిల్
8. నిర్మల్ - మహేశ్వర రెడ్డి
9. ముథోల్ - విఠల్ రెడ్డి
10. జుక్కల్ - గంగారాం
11. కామారెడ్డి - షబ్బీర్ అలీ
12. ఆర్మూర్ - సురేష్ రెడ్డి
13. బోధన్ - సుదర్శన్ రెడ్డి
14. ఎల్లారెడ్డి - వేదుల సురేంద్ర
15. నిజామాబాద్ అర్బన్ - మహేష్ గౌడ్
16. నిజామాబాద్ రూరల్ - డి శ్రీనివాస్
17. దర్మపురి - లక్ష్మణ్ కుమార్
18. బాల్కొండ - అనిల్
19. కోరుట్ల - కొమిరెడ్డి రాములు
19. జగిత్యాల - జీవన్ రెడ్డి
20 రామగుండం - సలీం పాషా
21. మంథని - శ్రీధర్ బాబు
22. వేములవాడ - బొమ్మా వెంకటేశ్వర్లు
23. మానకొండూరు - ఆరేపల్లి మోహన్
24. పెద్దపల్లి - భానుప్రసాద రావు
25. సిరిసిల్ల - రవీంద్ర రావు
26. హుజూరాబాద్ - సుదర్శన్ రెడ్డి
27. నారాయణ ఖేడ్ - కృష్ణారెడ్డి
28. దుబ్బాక - ముత్యం రెడ్డి
29. మేడ్చల్ - కెఎల్ఆర్
30. ఉప్పల్ - లక్ష్మారెడ్డి
31. ఎల్బీ నగర్ - సుధీర్ రెడ్డి
32. శేర్ లింగపల్లి - బిక్షపతి యాదవ్
33. తాండూరు - నారాయణరావు
34. కరీనంగర్ - లక్ష్మీనరసింహారవు
35. చొప్పదండి - సుద్దాల దేవయ్య
36. ఆందోల్- దామోదర రాజనర్సింహ
37. సంగారెడ్డి - జగ్గారెడ్డి
38. గజ్వెల్ - నర్సారెడ్డి
39. జుక్కల్ - గంగారాం
40. ఇబ్రహీంపట్నం - మల్లేష్
41. చేవెల్ల - కే. యాదయ్య
42. పరిగి - రామ్మోహన్ రెడ్డి
43. తాండూరు - నారాయణరావు
44. ముషీరాబాద్ - వినయ కుమర్
45. అంబర్ పేట - వి. హనుమంతరావు
46. జూబ్లీహిల్స్ - విష్ణువర్ధన్ రెడ్డి
47. గోషామహల్ - ముఖేష్ గౌడ్
48. సికింద్రాబాద్ - జయసుధ
49. సికింద్రాబాద్ కంటోన్మెంట్ - క్రిషాంక్
50. కొడంగల్ - విఠల్ రావు
51. మక్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి
52. గద్వాల - డికె అరుణ
53. షాద్ నగర్ - ప్రతాపరెడ్డి
54. కొల్లాపూర్ - హర్షవర్ధన్ రెడ్డి
55. హుజురాబాద్ - సుదర్శన్ రెడ్డి
56. మెదక్ - విజయశాంతి
57. జహీరాబాద్ - గీతారెడ్డి
58. పటాన్ చెరు - నందీశ్వర్ గౌడ్
59. మల్కాజిగిరి - నందికంటి శ్రీధర్
60. కూకట్ పల్లి - నర్సింహ యాదవ్
61. రాజేంద్రనగర్ - జ్ఝానేశ్వర్
62. పరిగి - రామ్మోహన్ రెడ్డి
63. మలక్ పేట - విఎన్ రెడ్డి
64. ఖైరతాబాద్ నాగేందర్
65. సనత్ నగర్ - మర్రి శిశిధర్ రెడ్డి
66. చార్మినార్ - కె వెంకటేష్
67. చాంద్రాయణగుట్ట - అశ్విన్ రెడ్డి
68. జడ్చర్ల - మల్లు రవి
69. బాన్స్ వాడ కాసుల బాలరాజు

70. నాగార్జునసాగర్ - జానా రెడ్డి
71. నల్లగొండ - కోమటిరెడ్డి వెంకటరెడ్డి
72. నర్సాపూర్ - సునీతా లక్ష్మారెడ్డి
73. ఆలేరు - బిక్షపతి గౌడ్
74. కార్వాన్ - రూప్ సింగ్
75. నాంపల్లి - వినోద్ కుమార్
76. హుజూర్‌నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి
77. మహబూబ్ నగర్ - ఓబెద్లులా కృష్ణ
78. వనపర్తి - చిన్నారెడ్డి
79. ఆలంపూర్ - సంపత్ కుమార్
80. మిర్యాలగూడ - భాస్కర్ రావు
81. సూర్యాపేట- ఆర్. దామోదర్ రెడ్డి
82. నకరేకల్ - చిరుమర్తి లింగయ్య
83. జనగామ- పొన్నాల లక్ష్మయ్య
84. స్టేషన్ ఘనపూర్ - విజయరామారావు
85. వరంగల్ తూర్పు - బస్వరాజు సారయ్య
86. భూపాలపల్లి - గండ్ర వెంకటరమణారెడ్డి
87. ఖమ్మం - పువ్వాడ అజయ్
88. పాలేరు - ఆర్ వెంకటరెడ్డి
89. సత్తుపల్లి - సంబాని చంద్రశేఖర్
90. భద్రాచలం - కుంజా సత్యవతి
91. హుస్నాబాద్ - ప్రవీణ్ రెడ్డి
92. సిద్దిపేట - శ్రీనివాస్ గౌడ్
93. కుత్బుల్లాపూర్ - కూన శ్రీశైలం గౌడ్
94. వికారాబాద్ - గడ్డం ప్రసాద్
95. చాంద్రాయణగుట్ట - మైనంపాటి అశ్విన్ రెడ్డి
96. బహదూర్‌పురా- అబ్దుల్ షమీ
97. కల్వకుర్తి - వంశీచంద్ రెడ్డి
98. భువనగిరి - పోతంశెట్టి వెంకటేశ్వర్లు
99. పాలకుర్తి - దుగ్యాల శ్రీనివాసరావు
100. వరంగల్ వెస్ట్ - ఎర్రబెల్లి స్వర్ణ
101. ములుగు - వీరయ్య
102. ఇల్లందు - కొర్రం కనకయ్య
103. మధిర - మల్లు బట్టి విక్రమార్క
104. అశ్వారావు పేట - మిత్రసేన
105. యాకుత్ పురా - సందానంద్
106.డోర్నకల్ - రెడ్యా నాయక్
107. తుంగతుర్తి - నర్సయ్య
108. మహబూబాబాద్ -ఎం. కవిత
109. దేవరకద్ర - పవన్ కుమార్
110. జుక్కల్ - గంగారామ్
111. వర్ధన్నపేట - కొండేటి శ్రీధర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+