కానిస్టేబుల్, హోంగార్డు హత్య: వ్యభిచార ముఠా రట్టు

ఆదివారం సాయంత్రం వీరు అడవిలోకి వెళ్లారు. అయితే ఆదివారం ఉదయం కొందరు పశువుల కాపరులు వారిని విగత జీవులుగా గాంధీనగర్ అటవీ ప్రాంతంలో గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ చేపట్టారు.
హుక్కా కేంద్రాలపై పోలీసుల దాడి
హైదరాబాదులో అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా కేంద్రాలపై పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో ఉన్న ఓ హుక్కా కేంద్రంపై దాడి చేసి ముప్పై మంది యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
వ్యభిచార ముఠా గుట్టు రట్టు
చిత్తూరు జిల్లా తిరుపతిలో పోలీసులు వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. ముగ్గురు యువతులను పోలీసులు రక్షించారు. ఐదుగురు విటులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications