సిటీలో సెక్స్ రాకెట్ రట్టు: పట్టుబడ్డ జూ ఆర్టిస్ట్ (పిక్చర్స్)
హైదరాబాద్: పలు చిత్రాలలో జూనియర్ ఆర్టిస్టుగా పని చేస్తున్న ఓ 22 ఏళ్ల యువతితో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు విటులను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసి బోయినపల్లి పోలీసులకు అప్పగించారు.

టాస్క్ ఫోర్స్ ఇన్స్‌పెక్టర్ వివరాల ప్రకారం.. బోయినపల్లి బాపూజీనగర్‌లోని ఓ ఇంట్లో క్రాంతి అనే వ్యక్తి ఓ జూనియర్ ఆర్టిస్ట్‌కు కొంత మొత్తంలో డబ్బు చెల్లించి విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.

ఈ క్రమంలోనే శనివారం రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి జూనియర్ ఆర్టిస్టుతో పాటు విటుడు రమేష్, నిర్వాహకుడు క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు. వారిని బోయినపల్లి పోలీసులకు అప్పగించారు.












Click it and Unblock the Notifications