వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్‌రాకెట్: భార్యాభర్తల అరెస్ట్, తెలంగాణ నుండీ..

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: సెక్స్ రాకెట్ నడుపుతున్నారనే ఆరోపణలతో విశాఖపట్నంలో ఓ జంటను పోలీసులు అరెస్టు చేశారు. వారు తాము అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో దాడులు చేసి వారిని అరెస్టు చేశారు.

సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు సెక్స్ రాకెట్ నడుపుతున్న భార్యాభర్తలతో పాటు మరొకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతను కస్టమర్‌గా తెలుస్తోంది.

Couple arrested for running sex racket

పోలీసులు ఇద్దరు యువతులను వ్యభిచార కూపం నుండి రక్షించారు. వారిని బలవంతంగా వ్యభిచారంలోకి తెచ్చారని సమాచారం. కాగా, పోలీసులు ఫ్లాట్ నుండి రూ.1000 స్వాధీనం చేసుకున్నారు. ఈ భార్యాభర్తలు గత కొన్ని నెలలుగా ఈ ఫ్లాట్‌లో సెక్స్ రాకెట్ నడుపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి పలువురు యువతులను ఉద్యోగం తదితరాల పేరిట రప్పించి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని స్థానిక పోలీసు స్టేషన్లో అప్పగించారు. వారి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

English summary
A couple was arrested today for allegedly running a sex racket in a rented flat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X