గ్రీన్ ఫీల్డ్ కేసు: శంకర రావుపై పలు సెక్షన్ల కింద కేసులు!
హైదరాబాద్: గ్రీన్ ఫీల్డ్ భూఆక్రమణల పైన విచారణ చేయాలని మల్కాజిగిరి కోర్టు నేరేడ్‌మెట్ పోలీసులను సోమవారం ఆదేశించింది. గ్రీన్ ఫీల్డ్ కేసు పైన వెంటనే దర్యాఫ్తు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా మాజీ మంత్రి శంకర రావు, అతని సోదరుడు పైన కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
మాజీ మంత్రి శంకర రావును కేసులు వీడడం లేదు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో నేరేడ్‌మెట్ పోలీసులు శంకర రావు, ఆయన సోదరుడి పైన పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.

సూర్యరాంరెడ్డి అపహరణ
గుత్తేదారు సూర్య రాంరెడ్డి అపహరణకు గురైనట్లు ఆయన సతీమణి కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ ప్రయివేటు కంపెనీలో పని చేసే వ్యక్తులే తన భర్తను కిడ్నాప్ చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
నెల్లూరు జిల్లాలో బోరుబావిలో పడిన బాలిక
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నాలుగేళ్ల బాలిక బోరుబావిలో పడిన విషయం వెలుగులోకి వచ్చింది. డక్కిలి మండలంలోని కుప్పాయపాలెం గ్రామ సమీపంలో బాలిక బోరుబావిలో పడినట్లు గుర్తించారు. ఆదివారం సాయంత్రం నుంచి బాలిక కనిపించకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం చిన్నారి కోసం వెతుకుతుండగా బాలిక ప్రమాదవశాత్తు బోరుబావిలో పడినట్లు గుర్తించారు. బాలికను బయటకు తీయడానికి పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్












Click it and Unblock the Notifications