గర్జిస్తోన్న గులాబ్ తుఫాను: ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. తుఫాన్‌లా మారనుంది. ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. 2018లో సంభవించిన తిత్లీ తుఫాన్ తరహాలో విరుచుకుపడే ప్రమాదం ఉందంటూ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. దీని తీవ్రత తిత్లి తుఫాన్‌ను పోలి ఉంటుందని అంచనా వేస్తోన్నారు. అదే స్థాయిలో అసాధారణ ఆస్తి, పంట నష్టాన్ని మిగిల్చడానికీ అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.
బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అది మరింత తీవ్ర రూపాన్ని సంతరించుకుంది. వచ్చే 12 గంటల్లోగా పెనుతుఫాన్‌గా మారనుంది. తుఫాన్‌గా మారడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది. ఈ తుఫాన్‌కు గులాబ్‌గా పేరు పెట్టారు. పాకిస్తాన్ ఈ పేరును సూచించింది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు తూర్పు-ఆగ్నేయ దిశగా 470 కిలోమీటర్లు, ఏపీలోని కళింగ పట్నానికి 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఆదివారం సాయంత్రం నాటికి ఈ గులాబ్ తుఫాన్ తీరాన్ని దాటుతుందని వెల్లడించారు.

#WATCH | West Bengal: Waterlogging in several parts of Kolkata, following heavy rainfall. Visuals from near Ekbalpur and Lake Gardens.
— ANI (@ANI) September 29, 2021
IMD Kolkata had predicted intense spell of rains accompanied by gusty winds in the city, this morning pic.twitter.com/y7Dr2sw9cF
Andhra Pradesh | Several areas of Krishna and Srikakulam district were waterlogged for hours and normal life has been hit by the downpour under the influence of cyclonic storm Gulab on Monday pic.twitter.com/mPUIcuDJeP
— ANI (@ANI) September 27, 2021
One team of NDRF is being prepositioned at Osmanabad, Maharashtra: National Disaster Response Force (NDRF)
— ANI (@ANI) September 28, 2021
Depression lay centered over Telangana and adjoining areas of Marathwada & Vidarbha to weaken into a well-marked low pressure area during next six hours: India Meteorological Department (IMD) pic.twitter.com/rV1Lpz2xIN
— ANI (@ANI) September 28, 2021
#WATCH | Water level rises in Gotta barrage at Andhra Pradesh-Odisha border due to heavy rainfall pic.twitter.com/cZjf1VPt3m
— ANI (@ANI) September 27, 2021
#WATCH | Visakhapatnam International Airport witnesses severe waterlogging following heavy rainfall due to cyclone 'Gulab' in coastal areas of Andhra Pradesh pic.twitter.com/iHAjqKZ57J
— ANI (@ANI) September 27, 2021
-
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..












Click it and Unblock the Notifications