విశాఖలో నృత్య ప్రదర్శన
విశాఖ: ఏపీ పర్యాటకశాఖ సహకారంతో విశాఖలోని ఏయూ కన్వేన్షన్ హాల్లో నిర్వహించిన చివుడాకా నృత్య ప్రదర్శన విశాఖ నగరవాసులను ఎంతగానో అలరించింది..భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాల సంగీతమే కాక నృత్యమేళవింపులతో సాగిన ప్రదర్శనలు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పింయి.... జపాన్ సంగీతానికి కూచిపూడి, భరతనాట్యాల్లో మన కాళాకారులు ప్రతిభాపాఠవాలు ప్రదర్శించారు... ఆస్ట్రేలియా నృత్య రీతులతో పాటు భారత దేశ సంప్రదాయాన్ని కూడా కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆస్ట్రేలియా నృత్య బృందం డైరెక్టర్ ఇయాన్, భారత బృందం ప్రతినిధి ఆనందవల్లిలు సారధ్యంలో వీటిని నిర్వహించారు.












Click it and Unblock the Notifications