యువతుల దాండియా: నటి సౌమ్య సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: దాండియా ఆటాపాట అంటే తనకు ఇష్టమని సినీ నటి సమూల్య అన్నారు. తమ కాలనీలో గణపతి, దుర్గాదేవీ వేడుకల సందర్భంగా దాండియాలో మునిగితేలామని చెప్పారు. సోమవారం శంషాబాద్ మల్లికా గార్డెన్‌లో 25 నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే ‘దిల్‌దార్ దాండియా-2014' కార్యక్రమానికి అనుమతి పాస్‌లను బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని మార్క్స్ మీడియా కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు.
తాను ‘యువ నాయకుడు' చిత్రంలో నటించానని సమూల్య తెలిపారు. బాలీవుడ్ గాయకులు, గుజరాతీ బ్యాండ్‌లతో పాటుగా డ్యాన్సర్లను కూడా అక్కడి నుంచి తీసుకువచ్చి వేడుకలకు మరింత కలర్‌ను జోడించబోతున్నామంటున్నారు నిర్వాహకులు. తొమ్మిది రోజుల పాటు జరుగబోయే వేడుకలకు ప్రతి రోజూ పాస్‌లను కొనుగోలు చేసే కష్టం లేకుండా 9 రోజుల యాక్సెస్ పాస్‌లను ఆవిష్కరిస్తున్నామన్నారు.
3500 రూపాయల విలువగల ఈ పాస్‌తో ప్రతి రోజూ ఓ బైక్‌ను గెలుచుకునే అవకాశంతో పాటుగా బంపర్ బహుమతిగా 3 లక్షల రూపాయలకు పైగా నగదు బహుమతిలను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళలకు పూర్తి ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ సందర్భంగా పలువురు యువతులు దాండియా, గర్బా నృత్యాలతో ఆకట్టుకున్నారు.

పాస్‌ల ఆవిష్కరణ
సోమవారం శంషాబాద్ మల్లికా గార్డెన్‌లో 25 నుంచి అక్టోబర్ 3 వరకు జరిగే ‘దిల్‌దార్ దాండియా-2014' కార్యక్రమానికి అనుమతి పాస్‌లను బంజారాహిల్స్ రోడ్ నెం. 10లోని మార్క్స్ మీడియా కార్యాలయంలో సినీ నటి సమూల్య ఆవిష్కరించారు.

దాండియా ఆడుతూ..
దాండియా ఆటాపాట అంటే తనకు ఇష్టమని సినీ నటి సౌమ్య అన్నారు.

దాండియా
తాను ‘యువ నాయకుడు' చిత్రంలో నటించానని సౌమ్య ఈ సందర్భంగా తెలిపారు.

దాండియా
బాలీవుడ్ గాయకులు, గుజరాతీ బ్యాండ్‌లతో పాటుగా డ్యాన్సర్లను కూడా అక్కడి నుంచి తీసుకువచ్చి వేడుకలకు మరింత కలర్‌ను జోడించబోతున్నామంటున్నారు నిర్వాహకులు.

దాండియా
తొమ్మిది రోజుల పాటు జరుగబోయే వేడుకలకు ప్రతి రోజూ పాస్‌లను కొనుగోలు చేసే కష్టం లేకుండా 9 రోజుల యాక్సెస్ పాస్‌లను ఆవిష్కరిస్తున్నామన్నారు.

దాండియా
3500 రూపాయల విలువగల ఈ పాస్‌తో ప్రతి రోజూ ఓ బైక్‌ను గెలుచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

దాండియా
అంతేగాక, బంపర్ బహుమతిగా 3 లక్షల రూపాయలకు పైగా నగదు బహుమతిలను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

దాండియా
మహిళలకు పూర్తి ఉచితంగా ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ సందర్భంగా పలువురు యువతులు దాండియా, గర్బా నృత్యాలతో ఆకట్టుకున్నారు.

దాండియా
పాస్‌ల ఆవిష్కరణ సందర్భంగా దాండియా నృత్యం చేస్తున్న ఓ యువతి.












Click it and Unblock the Notifications