అన్న పూర్ణాదేవిగా భక్తులకు దర్శనం(పిక్చర్స్)
విజయవాడ: చేతిలో రసపాత్రను ధరించి, పరమేశ్వరునికి భిక్ష పెడుతున్న భంగిమలో అన్న పూర్ణాదేవి భక్తులకు దర్శమిచ్చింది. సకల చరాచరసృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దయవల్లనే లభిస్తుంది. అందుకే అన్నం పరబ్రహ్మా స్వరూపం అని పెద్దలు చెబుతారు.
ఈ రూపంలో ఆది పరాశక్తిని అర్చిస్తే బుద్దవికాసం, సమయస్పూర్తి, బుద్ది కుశలత, వాక్ సిద్ది, కలుగుతాయి. మానవుడిని సంపూర్ణుడిగా ఈ తల్లి అనుగ్రహిస్తుంది. అందుకే ఈ తల్లికి చక్కెర పొంగలి ప్రీతి పాత్రం, బియ్యంలో పెసరపప్పు వేసి ఉడికించిన తర్వాత, జీడి పప్పు, ఎండుకొబ్బరి నెయ్యిలో వేయిస్తారు. వండిన అన్నంలో పంచదార పాకం పోసి నెయ్యితో కలిపి తయారైన చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు.
అమ్మ ధరించిన అక్షయపాత్ర సకల శుభాలను అందిస్తుంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతారం విశేషం. పరిపూర్ణమైన చిత్తంతో ఆరాధించిన వారి సమస్తపోషణా భారాన్ని ఈమె స్వయంగా వహిస్తుంది. తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని పుష్పాలతో పూజించాలి. అన్నపూర్ణ స్తోత్రాలు చదవాలి. భోజనశాలలో ఈ తల్లి చిత్రపటం ఉంచి, హారతలు ఇవ్వాలి.

అన్న పూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ
చేతిలో రసపాత్రను ధరించి, పరమేశ్వరునికి భిక్ష పెడుతున్న భంగిమలో అన్న పూర్ణాదేవి భక్తులకు దర్శమిచ్చింది.

అన్న పూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ
సకల చరాచరసృష్టికి ప్రాణాధారమైన అన్నం ఈ తల్లి దయవల్లనే లభిస్తుంది. అందుకే అన్నం పరబ్రహ్మా స్వరూపం అని పెద్దలు చెబుతారు.

అన్న పూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ
ఈ రూపంలో ఆది పరాశక్తిని అర్చిస్తే బుద్దవికాసం, సమయస్పూర్తి, బుద్ది కుశలత, వాక్ సిద్ది, కలుగుతాయి.

అన్న పూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ
మానవుడిని సంపూర్ణుడిగా ఈ తల్లి అనుగ్రహిస్తుంది. అందుకే ఈ తల్లికి చక్కెర పొంగలి ప్రీతి పాత్రం, బియ్యంలో పెసరపప్పు వేసి ఉడికించిన తర్వాత, జీడి పప్పు, ఎండుకొబ్బరి నెయ్యిలో వేయిస్తారు.

అన్న పూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ
వండిన అన్నంలో పంచదార పాకం పోసి నెయ్యితో కలిపి తయారైన చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు.

అన్న పూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ
అమ్మ ధరించిన అక్షయపాత్ర సకల శుభాలను అందిస్తుంది. బిడ్డల ఆకలి తీర్చడానికి ఆదిపరాశక్తి స్వయంగా అన్నపూర్ణాదేవిగా రావడం ఈ అవతారం విశేషం.

అన్న పూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దుర్గమ్మ
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలోని కనకమహాలక్ష్మీ అమ్మవారు శనివారం ధాన్యలక్ష్మీగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్బంగా అమ్మవారికి లడ్డూలను ప్రసాదంగా నివేదించారు.

Click it and Unblock the Notifications