ఓటేసిన దాసరి, కెవిపి, విజయసాయి రెడ్డి (పిక్చర్స్)
హైదరాబాద్: లోకసభకు, శాసనసభకు తెలంగాణలో జరిగిన పోలింగ్‌లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖ దర్సక నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు కూడా హైదరాబాదులో తన ఓటు వేశారు. కాంగ్రెసు మల్కాజిగిరి లోకసభ అభ్యర్థి, సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డి కూడా హైదరాబాదులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఫ్యామిలీతో బాలకృష్ణ ఇలా
తెలుగుదేశం పార్టీ నాయకుడు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ తన భార్య వసుంధర, కూతుళ్లతో కలిసి వచ్చి ఓటు వేశారు.

బివిఆర్ మోహన్ రెడ్డి...
ఇన్ఫోటెక్ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి జూబ్లీహిల్స్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత తన చూపుడు వేలిని ప్రదర్శించారు.

దాసరి నారాయణ రావు
ప్రముఖ సినీ దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఇలా కనిపించారు.

రెడ్డి ల్యాబ్స్ చైర్మన్...
రెడ్డి ల్యాబ్స్ చైర్మన్ జివి ప్రసాద్ బంజారాహిల్స్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత ఇలా కనిపించారు.

కెవిపి రామచందర్ రావు ఇలా...
కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు తన ఓటు వేసిన తర్వాత సిరా చుక్కతో ఉన్న చూపుడు వేలిని ప్రదర్శిస్తూ ఇలా..

విజయసాయి రెడ్డి ఇలా...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో నిందితుడు విజయసాయి రెడ్డి తన ఓటు వేసిన తర్వాత ఇలా కనిపించారు.

ఓ వృద్ధురాలు ఇలా...
ఓ వృద్ధురాలు నడవలేని స్థితిలో చక్రాల కుర్చీపై వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుని తన నిబద్ధతను చాటుకుంది.

సర్వే సత్యనారాయణ ఇలా...
కాంగ్రెసు మల్కాజిగిరి లోకసభ అభ్యర్థి, కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఇలా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications