ర్యాంప్‌పై కనువిందు చేసిన ముద్దుగుమ్మలు (ఫోటోలు)

అంతరించిపోతున్న జంతువులను పరిరక్షించుకోవాల్సిన భాద్యతను గుర్తు చేస్తూ మగస్ లైఫ్ పౌండేషన్ సంస్ద గత నెల రోజులుగా నిర్వహించిన "డేట్ విత్ వైల్డ్ లైఫ్ బ్యూటిఫుల్" అవగాహన ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్‌లోని మ్యూస్ ఆర్ట్ గ్యాలరీలో గ్రాండ్ ఫినాలే నిర్వహించింది.

సిటీ డిజైనర్లు తేజస్, హారీష్‌లు అందించిన థీమ్ కలెక్షన్లు, వరల్డ్ వైల్డ్ ఇన్‌ స్పెక్టర్‌గా కొరియెగ్రాఫర్ జోసెఫ్ అందించిన లిరిక్స్, మ్యూజిక్ హాలులో జరిగిన ర్యాంప్ వాక్‌తో కనువిందు చేశారు. ముద్దుగుమ్మలు వయ్యారి నడకలతో హోయలొలికించారు.

వైరేటీ దుస్తులతో మెరిశారు. ఇందులో భాగంగానే ప్రఖ్యాత వైల్డ్ లైఫ్ ఫోటో గ్రాఫర్లు వెంకన్న నర్సయ్య, మౌత్విక్ రెడ్డి, బొమ్మల వెంకన్న తీసిన అధ్బుతమైన చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఐదు రోజుల పాటు కొనసాగుతుంది.

ఈ సందర్బంగా మగస్ సంస్ద నిర్వాహకులు విభూతి జైన్ మాట్లాడుతూ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, జంతువుల హక్కులను జనంలో అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.

యాపిల్ రీచ్ పీఆర్ సంస్ద యం.డి రఘు, ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్లు యన్.రవి, రాజేష్. యం, ట్విస్ట్ అండ్ టర్న్ డ్యాన్స్ ప్రతినిధులు పాల్లొన్నారు.

ర్యాంప్‌ వాక్‌తో కనువిందు చేసిన ముద్దుగుమ్మలు

సికింద్రాబాద్‌లోని మూస్ ఆర్ట్ గ్యాలరీలో "డేట్ విత్ వైల్డ్ లైఫ్ బ్యూటిఫుల్" అవగాహన ప్రచారంలో భాగంగా ఉంచిన జంతువుల ఫోటోలు.

సికింద్రాబాద్‌లోని మూస్ ఆర్ట్ గ్యాలరీలో "డేట్ విత్ వైల్డ్ లైఫ్ బ్యూటిఫుల్" అవగాహన ప్రచారంలో భాగంగా ఉంచిన జంతువుల ఫోటోలను చూస్తున్న కస్టమర్స్.

సికింద్రాబాద్‌లోని మూస్ ఆర్ట్ గ్యాలరీలో "డేట్ విత్ వైల్డ్ లైఫ్ బ్యూటిఫుల్" అవగాహన ప్రచారంలో భాగంగా మ్యూజిక్ హాలులో మోడళ్లు ర్యాంప్ వాక్‌తో కనువిందు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+