ప్రీ పిహెచ్‌డి పరీక్షలు రాసిన పోలీసు బాస్ (పిక్చర్స్)
అనంతపురం: రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) ప్రసాద రావు శనివారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రీ పిహెచ్‌డి పరీక్ష రాశారు.
భౌతిక శాస్త్రంలో కాంతికి ద్వంద్వ స్వభావం సరైనదా? అనే అంశంపై ఆచార్య రాజూరు రామకృష్ణా రెడ్డి పర్యవేక్షణలో ప్రసాద రావు పరిశోధన చేస్తున్నారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలకు భౌతిక శాస్త్రం ప్రీ పిహెచ్‌పి పరీక్షను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రాశారు. ఆదివారం మధ్యాహ్నం కూడా ప్రసాద రావు పరీక్ష రాస్తారు.

ప్రసాద రావు 1
రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) ప్రసాద రావు శనివారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రీ పిహెచ్‌డి పరీక్ష రాశారు. ఈ సందర్భంగా డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేశారు.

ప్రసాద రావు 2
భౌతిక శాస్త్రంలో కాంతికి ద్వంద్వ స్వభావం సరైనదా? అనే అంశంపై ఆచార్య రాజూరు రామకృష్ణా రెడ్డి పర్యవేక్షణలో ప్రసాద రావు పరిశోధన చేస్తున్నారు.

ప్రసాద రావు 3
మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటలకు భౌతిక శాస్త్రం ప్రీ పిహెచ్‌పి పరీక్షను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య రాశారు. ఆదివారం మధ్యాహ్నం కూడా ప్రసాద రావు పరీక్ష రాస్తారు.

ప్రసాద రావు 4
పరీక్ష కోసం వచ్చిన ఆయనకు పోలీసులు, పలువురు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన పరీక్ష రాసేందుకు వెళ్లారు.

ప్రసాద రావు 5
పరీక్ష అనంతరం విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రసాద రావును కలిసి సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని కోరారు.

ప్రసాద రావు 6
సమైక్యాంధ్ర ఉద్యమంలో విద్యార్థులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని విద్యార్థులు కోరగా, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని ప్రసాద రావు హామీ ఇచ్చారు.

ప్రసాద రావు 7
శ్రీకృష్ణ దేవరాయల విశ్వవిద్యాలయంలో ప్రీ పిహెచ్‌డి పరీక్ష రాసిన అనంతరం ప్రసాద రావు మాట్లాడుతూ.. చదువుపై ఉన్న మక్కువతోనే పరిశోధన చేస్తున్నట్లు చెప్పారు.

ప్రసాద రావు 8
రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) ప్రసాద రావు శనివారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రీ పిహెచ్‌డి పరీక్ష రాశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications