బట్టలు ఉతికి నిరసన తెలిపిన రజకులు(ఫోటోలు)
విశాఖపట్నం: రజక వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బట్టలు ఉతికి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రజక సంఘం గౌరవ అధ్యక్షుడు కె. గోవిందరావు మాట్లాడుతూ జిల్లాలో 60 వేల మంది రజక వృత్తిదారులు ఉన్నారని, వీరందరికీ ధోబీ ఘాట్లు నిర్మించాలని డిమాండ్ చేశారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
రజక సొసైటీల ద్వారా కర్ర, బొగ్గు తెచ్చుకునేందుకు లైసెన్సులు మంజూరు చేయాలని కోరారు. రజకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు అరికట్టాలని, రజకుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సంఘం ప్రతనిధులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
అంతరిస్తున్న వృత్తిన రక్షించాలంటూ కలెక్టరేట్‌కు వచ్చిన హరిదాసులు
నగరీకరణ నేపథ్యంలో హరించుకుపోతున్న హరిదాసులు వృత్తిని పరిరక్షించాలని పలువురు హరిదాసులు సంయుక్త కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. నగర శివారు ప్రాంతాల్లో ఉండే హరిదాసులు పర్వదినాలైన భోగి, సంక్రాంతి వంటి రోజుల్లో ఇళ్లకు వచ్చి సంప్రదాయబద్దంగా తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు.
పట్టణీకరణ నేపథ్యంలో అపార్ట్ మెంట్లు అధికంగా రావడంతో వీరు ఇళ్లకు వెళ్లే పరిస్ధితి కనపించడం లేదు. దీన్నే నమ్ముకు్న తాము తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, తమ వృత్తిని రక్షిస్తూ తమకు మేలు చేయాలని వారు జేసీని అభ్యర్ధించారు.

కలెక్టరేట్‌కు వచ్చిన హరిదాసులు
నగరీకరణ నేపథ్యంలో హరించుకుపోతున్న హరిదాసులు వృత్తిని పరిరక్షించాలని పలువురు హరిదాసులు సంయుక్త కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.

కలెక్టరేట్‌కు వచ్చిన హరిదాసులు
నగర శివారు ప్రాంతాల్లో ఉండే హరిదాసులు పర్వదినాలైన భోగి, సంక్రాంతి వంటి రోజుల్లో ఇళ్లకు వచ్చి సంప్రదాయబద్దంగా తమ కార్యక్రమాలను నిర్వహిస్తారు. పట్టణీకరణ నేపథ్యంలో అపార్ట్ మెంట్లు అధికంగా రావడంతో వీరు ఇళ్లకు వెళ్లే పరిస్ధితి కనపించడం లేదు.

కలెక్టరేట్ వద్ద బట్టలు ఉతికి రజకుల వినూత్న నిరసన
రజక వృత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. రోడ్డుపై బట్టలు ఉతికి నిరసన తెలియజేశారు.

కలెక్టరేట్ వద్ద బట్టలు ఉతికి రజకుల వినూత్న నిరసన
రజక సొసైటీల ద్వారా కర్ర, బొగ్గు తెచ్చుకునేందుకు లైసెన్సులు మంజూరు చేయాలని కోరారు. రజకులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు అరికట్టాలని, రజకుల రక్షణకు ప్రత్యేక చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సంఘం ప్రతనిధులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.












Click it and Unblock the Notifications