మీరు గ్రేట్: చంద్రబాబుపై బాలీవుడ్ నటి దియా ప్రశంసలు, ఎందుకంటే.?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా ప్రశంసించారు. ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా కఠినంగా చట్టాలు రూపొందిస్తున్నట్లు చంద్రబాబునాయుడు శనివారం మీడియాతో మాట్లాడుతూ చెప్పిన విషయం తెలిసిందే.
శనివారం దాచేపల్లి బాధితురాలిని పరామర్శించిన చంద్రబాబు.. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో జరగకుండా కఠిన శిక్షలు అమలు చేయాల్సిందేనని అన్నారు. ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడితే ప్రాణాలు పోతాయన్న భయం ప్రతి ఒక్కరిలోనూ కలగాలన్నారు.

దాచేపల్లి దుర్ఘటన మానవత్వానికే మాయని మచ్చని చంద్రబాబు అన్నారు. అత్యాచారాలకు పాల్పడిన వారిని ఉరితీయాలని అన్నారు. దీన్ని ఓ ఆంగ్లపత్రిక తన కథనంలో పేర్కొంది. ఆ వార్తను దియా మీర్జా రీట్వీట్ చేస్తూ.. 'నాకు మీరంటే చాలా గౌరవం. మీరు చాలా మంచి వ్యక్తి' అని పోస్ట్ చేశారు.
Admire you @ncbn! You are a good person 🙏🏻 "Personally, I will bear all expenses of the girl's education till she reaches a higher position. I will be her guardian," - Mr Naidu https://t.co/mJ2kRYfcY4
— Dia Mirza (@deespeak) May 5, 2018
బాధితురాలికి 'వ్యక్తిగతంగా చదువుకు అయ్యే ఖర్చులను నేను భరిస్తాను. తను ఉన్నత స్థానాన్ని చేరుకునే వరకు ఆమె బాధ్యతలు చేసుకుంటాను' అని చంద్రబాబు చెప్పడం చాలా గొప్ప విషయమని దియా పేర్కొన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications