బూత్‌లలో జగన్ పార్టీ దినేష్ రెడ్డి హల్చల్ (పిక్చర్స్)
హైదరాబాద్: మల్కాజిగిరి లోకసభ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, మాజీ డిజిపి దినేష్ రెడ్డి తన అనుచరులతో నియోజకవర్గంలో కలిసి హల్చల్ చేసిన విషయం తెలిసిందే.
రామాంతపూర్, ఎల్బీ నగర్ నందనవనం తదితర పోలింగ్ బూత్‌లలోకి అనుచరులతో దినేష్ రెడ్డి వెళ్లడంపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.
మాజీ డిజిపి దినేష్ రెడ్డి వ్యవహారంపై విచారణకు ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ బుధవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో చెప్పారు.

దినేష్ రెడ్డి
మాజీ డిజిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మల్కాజిగిరి లోకసభ అభ్యర్థి దినేష్ రెడ్డి హల్ చల్ సృష్టించారు. మల్కాజిగిరి పరిధిలోని ఓ పోలింగ్ బూత్‌లోకి ఆయన యాభై మందితో కలిసి వెళ్లారు. ఆయన మాజీ డిజిపి కావడంతో పోలీసులు వదిలేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

దినేష్ రెడ్డి
మాజీ డిజిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మల్కాజిగిరి లోకసభ అభ్యర్థి దినేష్ రెడ్డి హల్ చల్ సృష్టించారు. ఓ పోలింగ్ బూత్‌లో మాట్లాడుతున్న దినేష్.

దినేష్ రెడ్డి
మాజీ డిజిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం అభ్యర్థి దినేష్ రెడ్డి హల్ చల్ సృష్టించారు. ఓ పోలింగ్ బూత్ ఎదుట దినేష్ రెడ్డి.

దినేష్ రెడ్డి
మాజీ డిజిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గం అభ్యర్థి దినేష్ రెడ్డి హల్ చల్ సృష్టించారు. ఓ పోలింగ్ కేంద్రంలో దినేష్ రెడ్డి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications