పెళ్లి చూపులే, నచ్చితే ఓకే: పొత్తుపై జవదేకర్, డెడ్లైన్

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. చర్చలు సఫలమైతే పొత్తు లేదంటే లేదు అని అభిప్రాయపడ్డారు. సీట్ల పైన తెలుగుదేశం పార్టీ స్పష్టమైన నిర్ణయానికి రావాలన్నారు. పొత్తు ఎప్పుడు ఖరారయ్యేది తాను చెప్పలేనని తెలిపారు. టిడిపితో పొత్తుపై చర్చలు సానుకూలంగానే కనిపిస్తున్నాయని అన్నారు. స్పష్టత వచ్చాక ప్రకటన చేస్తామన్నారు.
ప్రస్తుతం పొత్తు చర్చలు టిడిపితో మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ సాయంత్రం వరకు టిడిపికి గడువు ఇస్తున్నామని చెప్పారు. జాప్యం చేస్తే ఇరు పార్టీలకు నష్టమని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసు పార్టీ ఖాళీ అయిందన్నారు. లౌకికవాదంపై చర్చకు తాము సిద్ధమని, అసలైన మతతత్వ పార్టీ కాంగ్రెసు అన్నారు.
రాష్ట్రంలో పొత్తు ఇరు పార్టీలకు అవసరమని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. పట్టువిడుపులు ఉంటేనే పొత్తులు కుదురుతాయన్నారు. తెలుగుదేశం పార్టీతో తమ పార్టీకి పొత్తు కుదిరినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. కాగా, బిజెపితో పొత్తు దాదాపు కుదిరిందని టిటిడిపి నేతలు చెబుతున్న విషయం తెలిసిందే.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications