విశాఖలో లగ్జరీ డబుల్ డెక్కర్ రైలు అదిరింది (పిక్చర్స్)

విజయవాడ: ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల రైలు ప్రయాణికులు డబుల్ డెక్కర్ రైలు ప్రయాణాన్ని త్వరలోనే ఆస్వాదించబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ-విశాఖ మధ్య డబుల్ డెక్కర్‌ను నడపాలని రైల్వే అధికారులు ఇటీవల నిర్ణయించారు.

అందులో భాగంగానే బుధవారం విశాఖ చేరిన డబుల్ డెక్కర్ ట్రైన్ నిర్వహణలో లోపాలను సరిద్దడానికి ట్రయల్ రన్ నిర్వహించారు.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల రైలు ప్రయాణికులు డబుల్ డెక్కర్ రైలు ప్రయాణాన్ని త్వరలోనే ఆస్వాదించబోతున్నారు.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ-విశాఖ మధ్య డబుల్ డెక్కర్‌ను నడపాలని రైల్వే అధికారులు ఇటీవల నిర్ణయించారు.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

అందులో భాగంగానే బుధవారం విశాఖ చేరిన డబుల్ డెక్కర్ ట్రైన్ నిర్వహణలో లోపాలను సరిద్దడానికి ట్రయల్ రన్ నిర్వహించారు.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల రైలు ప్రయాణికులు డబుల్ డెక్కర్ రైలు ప్రయాణాన్ని త్వరలోనే ఆస్వాదించబోతున్నారు.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

బుధవారం విశాఖ చేరిన డబుల్ డెక్కర్ ట్రైన్ నిర్వహణలో లోపాలను సరిద్దడానికి ట్రయల్ రన్ నిర్వహించారు. పరిశీలిస్తున్న అధికారులు.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

విశాఖ - విజయవాడ మధ్య నడవనున్న డబుల్ డెక్కర్ రైలు.. లోపలి భాగం దృశ్యం. ఓ వైపు ముగ్గురు, మరోవైపు ఇద్దరు కూర్చునేందుకు అనువుగా ఉంది.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

విశాఖ - విజయవాడ మధ్య నడవనున్న డబుల్ డెక్కర్ రైలు.. లోపలి భాగం దృశ్యం. కింది అంతస్తు నుంచి పైకి ఎక్కేందుకు మెట్ల దృశ్యం.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

విశాఖ - విజయవాడ మధ్య నడవనున్న డబుల్ డెక్కర్ రైలు.. లోపలి భాగం దృశ్యం. డబుల్ డెక్కర్ రైలును పరిశీలిస్తు్నన దృశ్యం.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

బుధవారం రాత్రి ట్రయల్ రన్ కోసం నగరానికి వచ్చిన డబుల్ డెక్కర్ రైలులో 10 ఏసీ బోగీలు, కింద, పై అంతస్తులతో వినూత్నంగా, రంగురంగుల పెట్టెలతో ఎంతో అందంగా ఉంది. దీనిని చూసేందుకు జనం ఎగబడ్డారు.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

ఈ రైలు విశాఖ - విజయవాడ మధ్య సేవలు అందించనున్న నేపత్యంలో బుధవారం రాత్రి ఏడున్నర గంటలకు ట్రయల్ రన్ కోసం విశాఖ చేరుకుంది.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

ఈ రైలు ముందుగా విజయవాడ నుంచి లైన్‌ను పరిశీలించుకుంటే దువ్వాడ చేరుకుంది. దువ్వాడలో 3, 4 ప్లాట్ పాంల పైన ట్రయల్ రన్ నిర్వహించారు. దువ్వాడ నుంచి విశాఖ స్టేషన్లో 3వ ప్లాట్ పాం పైకి వచ్చింది.

డబుల్ డెక్కర్ రైలు

డబుల్ డెక్కర్ రైలు

విశాఖ వచ్చిన రైలును చూసేందుకు జనాలు, ప్రయాణీకులు ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకున్నారు. సూపర్ లగ్జరీ సీట్లతో కనువిందు చేసిన లోపలి భాగాన్ని రైల్వే సిబ్బంది తిలకించారు. డాక్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+