డా.వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ రిక్రూట్‌మెంట్-2017
డీన్, డైరెక్టర్, కంట్రోలర్, రిజిస్ట్రార్, ఎస్టేట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై డా.వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
డీన్, డైరెక్టర్, కంట్రోలర్, రిజిస్ట్రార్, ఎస్టేట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై డా.వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 6, 2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
డా.వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఖాళీలు:
ఖాళీలు: 08
1.డీన్: 03
a.హార్టికల్చర్: 01
b.పీజీ స్టడీస్: 01
c.స్టూడెంట్ ఎఫైర్స్: 01
2.డైరెక్టర్: 02
a.రీసెర్చ్: 01
b.ఎక్స్‌టెన్షన్: 01
3.కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్: 01
4.రిజిస్ట్రార్: 01
5.ఎస్టేట్ ఆఫీసర్: 01

విద్యార్హత: అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. మాస్టర్ డిగ్రీ ఇన్ హార్టికల్చర్/అగ్రికల్చర్, హార్టికల్చర్ విభాగంలో పీహెచ్‌డీ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తులకు చివరి గడువు: డిసెంబర్ 06, 2017, సాయంత్రం 4గం.
మరిన్ని వివరాలకు: https://goo.gl/5bMs1V












Click it and Unblock the Notifications