పబ్స్ యూత్ టార్గెట్: మరో డ్రగ్ రాకెట్ రట్టు (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరో డ్రగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కెటమిన్ అనే డ్రగ్‌ను తయారు చేస్తున్న నలుగురికి పోలీసులు అరెస్ట్ చేశారు.
వారిలో ముగ్గురు కెటమిన్‌ను తయారీదారులు, ఒక స్మగ్లర్ ఉన్నారు. పార్టీ డ్రగ్‌గా కెటమిన్‌కు మంచి క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణలో కెటమిన్ డ్రగ్ తయారీ పరిశ్రమ వెలుగులోకి వచ్చింది.
కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు(కెపిహెచ్‌బి)లో వారిని సైబరాబాద్ ఎస్ఓటి అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి అర కిలో మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్ రాకెట్ 1
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రగ్ రాకెట్ ముఠాని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

డ్రగ్ రాకెట్ 2
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రగ్ రాకెట్ ముఠాని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల దృశ్యం.

డ్రగ్ రాకెట్ 3
హైదరాబాదులోని కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రగ్ రాకెట్ ముఠాని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న మత్తుపదార్థాలు చూపిస్తున్న పోలీసులు.

డ్రగ్ రాకెట్ 4
హైదరాబాదులోని కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రగ్ రాకెట్ ముఠాని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో పోలీసులు.

డ్రగ్ రాకెట్ 5
హైదరాబాదులోని కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రగ్ రాకెట్ ముఠాని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. డ్రగ్ తయారు చేసేందుకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్ రాకెట్ 6
రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కెపిహెచ్‌బి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రగ్ రాకెట్ ముఠాని సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్. ఈ డ్రగ్‌ను పబ్స్‌లో యువత ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications