సంక్రాంతి వేడుకల్లో యాంకర్లతో ఎంపి మాగంటి బాబు డ్యాన్స్, వేడుకలకు ముఖ్యఅతిథిగా జెసి
సంక్రాంతి పర్వదిన వేడుకలను పురస్కరించుకొని ఏలూరు ఎంపి మాగంటి బాబు డ్యాన్స్ చేశాడు. సంక్రాంతిని పురస్కరించుకొని మాగంటి బాబు వేడుకల్లో పాల్గొని డ్యాన్స్ చేశారు.
కైకలూరు :సంక్రాంతి పర్వదిన వేడుకలను పురస్కరించుకొని ఏలూరు ఎంపి మాగంటి బాబు డ్యాన్స్ చేశాడు. సంక్రాంతిని పురస్కరించుకొని మాగంటి బాబు వేడుకల్లో పాల్గొని డ్యాన్స్ చేశారు.
ఏలూరు ఎంపి మాగంటి బాబు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులకు, కొంతమంది సన్నిహితులకు విందు ఏర్పాటుచేశారు. ఈ విందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాడు. ఈ విందులో గాన బజానా ఏర్పాటు చేశారు.
విందులో అన్ని రకాల వంటలను ఏర్పాటు చేశారు. విందు సందర్భంగా సినిమా పాటలకు యాంకర్లతో డ్యాన్సులు ఏర్పాటు చేయించాడు. ఈ విందుకు హజరైన వారు కోరుకొన్న వంటకాలను వడ్డించారు.

సంక్రాంతి సంబరాలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు బాబు. భోగి పండుగ నుండి మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు ఆయన. తన ఇంట్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకలను అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డిని ఆయన ముఖ్యఅతిథిగా ఆహ్వనించారు.
ఈ వేడుకలో ఏలూరు ఎంపి మాగంటి బాబు కూడ డ్యాన్సర్లతో కలిసి డ్యాన్స్ చేశారు. సంక్రాంతి పర్వదిన వేడుకల్లో భాగంగా డ్యాన్సర్లతో కలిసి ఆయన విందులో పాల్గొన్న వారిని ఉత్సహపరిచారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications