ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఏపీ EPDCL నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఎనర్జీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన వారు గ్రామ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్‌లో పనిచేయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ 10 ఆగష్టు 2019

సంస్థ పేరు: ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ

మొత్తం పోస్టుల సంఖ్య : గ్రామసెక్రటేరియట్‌లో 2177 పోస్టులు, వార్డు సెక్రటేరియట్‌లో 682 పోస్టులు

పోస్టు పేరు: ఎనర్జీ అసిస్టెంట్

జాబ్ లొకేషన్ : ఆంధ్రప్రదేశ్

దరఖాస్తులకు చివరి తేదీ : 10 ఆగష్టు 2019

విద్యార్హతలు : 10వ తరగతి పాస్, సంబంధిత విభాగాల్లో ఐటీఐ

epdcl

వయస్సు: 18 నుంచి 35 ఏళ్లు

ఎంపిక: రాతపరీక్ష

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: ఆగష్టు 10, 2019

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+