గర్ల్ ఈమెయిల్ హ్యాక్ చేసి, పోర్న్ సైట్స్‌లో పోస్టు

తన ఈ మెయిల్‌ను ఎవరో హ్యాక్ చేసి పోర్న్ వెబ్‌సైట్‌కు లింక్ చేశారని, తన వ్యక్తిగత వివరాలను కూడా పోస్టు చేశారంటూ బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు అక్టోబర్ 5వ తేదీన ఫిర్యాదు చేసింది. బాధితురాలి సెకండరీ ఈమెయిల్ ఐడిని నిందితుడు మార్చడమే కాకుండా ధ్రువీకరణ కోడ్‌కు ఇచ్ిచన ఫోన్ నెంబర్‌ను కూడా మార్చేశాడు.
తన సోదరి పేరు మీద పోర్న్ వెబ్‌సైట్‌లో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి తన ఫ్రెండ్ ఇంటి చిరునామాను, కాంటాక్ట్ నెంబర్‌ను ఇచ్చినట్లు కూడా బాధితురాలు గుర్తించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
హయత్‌నగర్‌లో అతని నివాసం నుంచి సుభాష్ చంద్రబోస్‌ను పోలీసులు అరెస్టు చేసారు. బాధితురాలు తనకు స్నేహితురాలేనని, అందరి ముందు తనను అవమానించడంతో తనకు కోపం వచ్చి ఆ విధంగా చేశానని అతను చెప్పాడు. ఇద్దరికి చెందిన ఫ్రెండ్ ద్వారా అమ్మాయి మెయిల్ ఐడిని, పాస్‌వర్డ్‌ను అతను సంపాదించాడు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications