దేవుడు కూడా ఆపలేడు: రేప్‌లపై గవర్నర్ సంచలనం

శుక్రవారం జరిగిన ఇఫ్తార్ విందు అనంతరం... గవర్నర్‌ను రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాల పైన ప్రశ్నించడంతో ఆయన పైవిధంగా స్పందించారు. అయితే, అన్ని నేరాలను ఆపలేకపోయినప్పటికీ పోలీసులు ఇలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. కాగా, ఇఫ్తార్ విందు బాగుందని చెప్పారు.
మరోవైపు, ఉత్తర ప్రదేశ్ మంత్రి నారద్ రాయ్ కూడా ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. నేరాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలు జరగకుండా ఆపేందుకు శక్తిని ఇవ్వాలని దేవుడిని ప్రార్థించాలన్నారు. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications