సమావేశంలో కంటతడి పెట్టిన మాజీ మేయర్ కార్తీక రెడ్డి

ట్రాన్సుపోర్టు కమిషనర్‌కు టిడిపి లేఖ
ట్రాన్సుపోర్టు కమిషనర్‌కు తెలుగుదేశం పార్టీ నేతలు మండవ వెంకటేశ్వర రావు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిలు సోమవారం లేఖ రాశారు. హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల అమలును వెంటనే నిలిపి వేయాలని అందులో కోరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రజల పైన అదనపు భారం వద్దని కోరారు.
విభజన జరిగితే వాహనాదారులు మరోసారి నెంబర్ ప్లేట్లను మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాల కన్నా నెంబర్ ప్లేట్లకు మన వద్దే ఎక్కువ ధర ఉందన్నారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల అమలును నిలిపివేయాలని కోరారు.
మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న విద్యార్థులు
నల్గొండ జిల్లా బిటెక్ విద్యార్థిని అరుణ హత్య కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా ఆలేరులో జాతీయ రహదారిపై విద్యార్థులు రాస్తా రోకో నిర్వహించారు. ఇదే సమయంలో హైదరాబాదు నుండి వరంగల్ వెళ్తున్న కేంద్రమంత్రి బలరాం నాయక్ కాన్వాయ్‌ను విద్యార్థులు అడ్డుకున్నారు. మంత్రి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
-
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Kerala Elections: కేరళ పోలింగ్ పై సీక్రెట్ గా ఈసీ..! కాంగ్రెస్ డౌట్స్..! -
వేసవిలో షిర్డీ టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే అద్భుతమైన టూర్ ప్యాకేజీ..! -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..!












Click it and Unblock the Notifications